BigTV English

YS Jagan: అలాంటి వాళ్లు రాజకీయాలకు అనర్హులు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: అలాంటి వాళ్లు రాజకీయాలకు అనర్హులు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: పేదలకు మంచి జరగకుండా టీపీడీ అధినేత చంద్రబాబు, లోకేశ్ చేస్తున్నాని సీఎం జగన్ ఆరోపించారు. రాజకీయం లబ్ధి కోసం మంగళగిరిలో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల పంపిణీని వీరు కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారని అన్నారు.


ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం జగన్ మంగళిగిరిలో చేనేతలతో జరిగిన మూఖాముఖిలో వెల్లడించారు. ఎవరైతే ప్రజలకు అమ్మఒడి, చేయాత పథకాలు ఇస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. మంగళగిరిలో ఇళ్లు లేని పేదవారికి 54 వేల ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు తాము సిద్ధం అయితే.. చంద్రబాబు, లోకేశ్ కోర్టుకు వెళ్లి మరీ రాజకీయం కోసం అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు.

పేదలకు మంచి చేస్తే అడ్డుకునే ఏ ఒక్క రాజకీయ నాయుకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అవుతారని చంద్రబాబు, లోకేశ్ ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం అందించే రూ.10 లక్షల ఆస్తిని దక్కకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. అటువంటి వారు ఓటు అడగడానికి వస్తే వారిని నిలదీయాలని జగన్ అన్నారు.


మంగళగిరిలో చేనేత వర్గానికి అవకాశమిచ్చామని జగన్ తెలిపారు. మంగళగిరిలో పోటీ చేస్తున్న లావణ్యకు.. చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లేదని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు డబ్బు ఇస్తే తీసుకోవాలని.. కానీ ఓటు అనేది ఆలోచించి వేయాలన్నారు. మంగళగిరిలో టికెట్ ను వైసీపీ బీసీలకు కేటాయిస్తే.. టీడీపీ దాన్ని డబ్బుతో కొనడానికి చూస్తుందన్నారు.

Related News

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

Big Stories

×