BigTV English

Sreeleela in Item Song: స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయబోతున్న శ్రీలీల.. ?

Sreeleela in Item Song: స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయబోతున్న శ్రీలీల.. ?

Sreeleela Performing Special Song in Vijay’s Goat Movie: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం తమ సత్తా చాటడానికి ముందు ఉంటున్నారు. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.. లేడీ ఓరియెంటెడ్ కు సై అంటున్నారు.. విలనిజాన్ని సిద్ధమంటున్నారు. తమలోని కళను ఎలాగైనా ప్రేక్షకులకు చూపించాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు.. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఫేమస్ అయ్యారు. తాజాగా శ్రీలీల కూడా ఆ లిస్ట్ లో చేరబోతుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అన్ని సినిమాలు ఏమి లేవు.


ఒకప్పుడు జోరు చూపించిన ఈ చిన్నది ఇప్పుడు కాస్తా దూకుడు తగ్గించింది.ఈ మధ్యనే అజిత్ సరసన రొమాన్స్ చేసే అవకాశాన్ని పట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఎంత నిజం అనేది కూడా తెలియలేదు. ఈలోపే మరో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా శ్రీలీల.. గోట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గోట్.

Also Read: Koratala Shiva: కృష్ణమ్మ కోసం వచ్చినా.. ఆచార్యను వదలరేమో కొరటాల.. ?


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా తీసుకొచ్చింది. ఇక శ్రీలీల తన ఐటెంసాంగ్ తో ఇంకా ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చింది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ నిజమైతే మాత్రం శ్రీలీల డ్యాన్స్ కోసమైనా తెలుగు, తమిళ్ అభిమానులు గోట్ కు క్యూ కట్టడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×