E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్‌‌తో రొమాన్స్‌కు శ్రీలీల రెడీ.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..?

Prabhas: ప్రభాస్‌‌తో రొమాన్స్‌కు శ్రీలీల రెడీ.. పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా దాదాపు రూ.700 కోట్ల కలెక్షన్లను రాబట్టి అబ్బురపరచింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైనప్‌లలో చాల సినిమాలు ఉన్నాయి. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అంతేగాక సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా లైనప్‌లో ఉన్నారు.

ఇక ‘సీతారామం’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న హను రాఘవపూడితో ప్రభాస్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా ఇటీవల వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం కాబోతుంది. ఈ చిత్రాన్ని కూడా రాఘవపూడి లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీలను దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల సంప్రదించినట్లు తెలుస్తోంది. చర్చలు పూర్తి అయ్యాయని.. దాదాపుగా ఈ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×