E-Paper
Advertisement

Daggubati Venkatesh : దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..?

Daggubati Venkatesh : దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..?
Advertisement
Tollywood news in telugu

Daggubati Venkatesh news(Tollywood news in telugu):

ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచన్ కూల్చివేత కేసును నాంపల్లి కోర్టులో విచారణ జరిపింది. నటుడు దగ్గుబాటి వెంకటేశ్, ఇతర కుంటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నంద కుమార్ ఫిర్యాదు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది.

కోర్టు ఆదేశాలను దిక్కరించి, కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడు వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా, దగ్గుపాటి అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×