E-Paper
Advertisement

IRR Case : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబుకు ఊరట.. ప్రభుత్వానికి చుక్కెదురు..

IRR Case : ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబుకు ఊరట.. ప్రభుత్వానికి చుక్కెదురు..
Advertisement

IRR Case : అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో ఇతర నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబు కూడా వర్తిస్తాయని తేల్చిచెప్పింది.

2022లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. అందువల్ల 17ఏ నిబంధన వర్తిస్తుందా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. ఇంకా పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసులో నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. సెక్షన్‌ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతోందని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివరాలు కూడా తీసుకుంది.

Advertisement

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×