E-Paper
Advertisement

Tollywood Heroine : పొలిటిషియన్ తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ముంబైలో ఫ్లాట్?

Tollywood Heroine : పొలిటిషియన్ తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ముంబైలో ఫ్లాట్?
Advertisement

Tollywood Heroine : సినీ ఇండస్ట్రీ అవకాశాలు రావాలంటే చాలా కష్టం.. కానీ వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఒక్క ఛాన్స్ వచ్చిన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం లేకుంటే మాత్రం అవకాశాలు రావడం కష్టమే.. ఇక హీరోయిన్ల కు అవకాశాలు రావడం తక్కువే. ఆకట్టుకొనే అందం ఉన్నా ఆఫర్స్ లేక కొందరు సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.. మరికొందరు ఒళ్లు అమ్ముకొని బ్రతుకుతున్నారని గతంలో చాలా వార్తలు విన్నాం.. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ హీరోయిన్ ఎవరో ఎవరితో ఎఫైర్ పెట్టుకుందో ఒకసారి చూసేద్దాం..

ఈ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. అనుకున్న విధంగానే ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఎంత అందం ఉన్నా అదృష్టం లేకుంటే ఇదే పరిస్థితి అని నిరూపించింది. చివరగా ఒకటి, రెండు సినిమాల్లో కనిపించి బాగానే పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన జతకట్టింది.. ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.. మొదట్లో మంచి టాక్ ను అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ సమయంలోనే ఓ పొలిటిషియన్ తో ఎఫైర్ పెట్టుకుందని గతంలో చాలా వార్తలు వినిపించాయి. ఇప్పటికి వీరి మధ్య ఎఫైర్ నడుస్తుందని టాక్ వినిపిస్తుంది.

Advertisement

గుట్టు చప్పుడు కాకుండా బడా నేతతో ప్రేమయాణం సాగించింది. అంతా తెలుసేలోపు అతన్ని రెండో వివాహం చేసుకుని సెటిల్ అవుదామని భావించింది.. అయితే అతను బాగా వాడుకున్నాడు.. శారీరకంగా నరకం చూపించదేమో తెలియదు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. . అంతేకాదు ఆమె పెళ్లి మాట ఎత్తగానే సైడ్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఆ విషయాన్ని దాచిపెట్టేసింది. అతనితో రిలేషన్లో ఉన్న సమయంలో ఆమెకు బాగా ఆస్తులు రాసి ఇచ్చినట్లు టాక్.. ముంబై బ్యూటీ కావడంతో ఆ నేత ఆమెకు కోట్ల ఖరీదు కలిగిన ఫ్లాట్ ను ఆమె కోసం కొనిచ్చారట.. కానీ ఆమె బాలీవుడ్ లో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతనితో కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ అమ్మడు రీసెంట్ గా పెళ్లి చేసుకుంది. ఆ మినిస్టర్ ఇచ్చిన ఇంట్లోనే ఆమె భర్తతో ఉన్నట్లు వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఇక ఇప్పటికి ఇద్దరికీ సీక్రెట్ ఎఫైర్ ఉందనే ప్రచారం సోషల్ మీడియా లో వినిపిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పాప సినిమాల పై ఫోకస్ పెట్టింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్ల కు నిద్రలేకుండా చేస్తుంది.. మరోవైపు బిజినెస్ లు కూడా చేస్తుంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×