BigTV English

Star Heroine : డైరెక్టర్‌పై లేడీ సింపతీ వాడబోతున్న హీరోయిన్.. అవమానించి తీసేశాడు అంటూ…??

Star Heroine : డైరెక్టర్‌పై లేడీ సింపతీ వాడబోతున్న హీరోయిన్.. అవమానించి తీసేశాడు అంటూ…??

Star Heroine : సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టమే.. వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటేనే, సినీ హీరో హీరోయిన్ల లైఫ్ సాఫీగా ముందుకు సాగుతుంది. ఒక్క సినిమా హిట్ అయ్యి ఆ తర్వాత ఫ్లాప్ అయినా కూడా కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఎటు చూసినా సినీ నటుల జీవితాలు ముందునొయ్యి వెనక గొయ్యి లాగా మారతాయి.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అనే డౌటు చాలా మందికి రావచ్చు.. ఇది చెప్పడానికి ఒక బలమైన కారణమే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నవో హీరోయిన్ కు ఘోర అవమానం జరిగిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. డైరెక్టర్ చేసిన పనికి ఆమె అభిమానులు అతనిపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? డైరెక్టర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..


బాలీవుడ్ హీరోయిన్ కు ఘోర అవమానం..

బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికే తెలుగు సినిమాలో నటించి ఇక్కడ కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలువురు హీరోయిన్లు తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ హీరోయిన్ తెలుగులోని స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఆమెకు డైరెక్టర్కు మధ్య ఏవో చిన్న మనస్పర్ధలు రావడంతో మూవీ నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అక్కడ జరిగింది వేరు బయట ప్రచారం జరుగుతుంది వేరు అని తెలుస్తుంది. తాజాగా ఆ హీరోయిన్ పిఆర్ టీం దీనిపై స్పందించినట్లు సమాచారం..


డైరెక్టర్ పై రివేంజ్ కు హీరోయిన్ ప్లాన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీకి హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు. డైరెక్టర్ బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదించినట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఆ హీరోయిన్ ఈ సినిమాలో చేస్తుందంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. దాదాపు ఆ హీరో అభిమానులు కూడా ఆమెనే ఫైనల్ చేస్తారేమో అని సోషల్ మీడియాలో హీరో హీరోయిన్ల ఫోటోలతో ఫోటోలు పెడుతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఆమెను డైరెక్టర్ తీసేసినట్లు ఇండస్ట్రీలో టాక్..

Also Read : ‘వీరమల్లు’లో ఐటమ్ సాంగ్ కు అనసూయ రెమ్యూనరేషన్..? హీరోయిన్ కన్నా ఎక్కువే..

ఓ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ తప్పుకుంది. 

దీనిపై పలు రకాల వార్తలు వచ్చాయి. డైరెక్టర్ కు హీరోయిన్ కండీషన్స్ పెట్టిందని, దీంతో డైరెక్టర్ కోపం వచ్చి తీసేశాడు అంటూ తెగ వార్తలు వచ్చాయి. మొత్తంగా ఆ హీరోయిన్ పై బ్యాడ్ గా వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కండీషన్స్ వల్లే తీసేసారని వార్తలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హీరోయిన్ అండ్ ఆ హీరోయిన్ పీఆర్ టీమ్ స్త్రీ సింపపథీని వాడుకోవడానికి రెడీ అవుతుందట.

ఒక మహిళ పట్ల డైరెక్టర్ ఇలా ప్రవర్తించాడు అనేలా… ఆ PR టీం ప్రచారం చేయడానికి రెడీ అవుతుందని టాక్.. ఈ ప్రచారం అనేది కంటిన్యూ అవుతుందా..? లేక డైరెక్టర్ దిగివచ్చి క్షమాపణ చెప్తారా? అన్నది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×