BigTV English
Advertisement

Sumanth : అక్కినేని ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్.. సూపర్ స్టార్ అంటే అంత పిచ్చేంటి గురూ..!

Sumanth : అక్కినేని ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్.. సూపర్ స్టార్ అంటే అంత పిచ్చేంటి గురూ..!

Sumanth : టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరావు(Nageswarao) ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఒక నాగార్జున ( Narjuna) తప్ప మిగిలిన వాళ్ళ కెరియర్ అంతగా బాగోలేదని తెలిసిందే. నాగార్జునకు కూడా గతంలో ఉన్నంత హిట్ సినిమాలు ఇప్పుడు లేవనే చెప్పాలి. అయితే రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య ( nagachaithanya) తండేల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం నాగచైతన్య హిట్ ట్రాక్ మళ్లీ టర్న్ అయిందని చెప్పాలి. అక్కినేని అఖిల్ అటు సుమంత్ హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా హీరో సుమంత్ ( Sumanth) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో సుమంత్ ఏమన్నాడు ఇప్పుడు మనం వివరంగా తెలుస్తుందాం..


హీరో సుమంత్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలుకు వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. నాకు అక్కినేని ఫ్యామిలీలోని హీరోలు అంటే నచ్చదు. నా ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని అన్నారు. మీరు ఎందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని అయ్యారని అక్కడ ప్రశ్న ఎదురైతే.. నాకు మొదటినుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అంతగా ఇష్టం ఉండదు. ఈయన సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా నేను సూపర్ స్టార్ కృష్ణ సినిమాలనే ఎక్కువగా చూసేవాణ్ణి. ఆయన అంటేనే నాకు అభిమానం ఇప్పుడు ఆ అభిమానం కాస్త మహేష్ బాబు మీద వీరాభిమానంగా మారిందని ఆయన వీడియోలో చెప్పుకొచ్చాడు. అదేంటి అక్కినేని ఫ్యామిలీలో స్టార్ హీరోలు ఉన్నారు కదా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే ఎందుకంత ఇష్టం అని సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా సుమంత్ ఇలా అనడం వెనక ఏదో రహస్యం దాగి ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి అయితే ఈ వీడియో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది.. ఏది ఏమైన సొంత కుటుంబం పై ఇలా మాట్లాడటం ఏంటి అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read :  పెళ్లి చేసుకోబోతున్న కాంట్రవర్శీ క్వీన్.. వెర్రి పుష్పా ఎవరబ్బా..?


ఇక హీరో సుమంత్ సినిమాల విషయానికొస్తే.. సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు; అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు.. 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. రెండవ చిత్రం, యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది.. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. కానీ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. తెలుగులో చివరగా మళ్లీ రావా సినిమా చేశాడు. ప్రస్తుతం సినిమాలో నటిస్తున్నాడు త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×