BigTV English
Advertisement

Surekha Vani : కూతురికి రూ.30 కోట్లతో ఇల్లు.. పారీస్ నుంచి ఫర్నీచర్.. వాళ్లకు సురేఖ వాణి చురకలు!

Surekha Vani : కూతురికి రూ.30 కోట్లతో ఇల్లు.. పారీస్ నుంచి ఫర్నీచర్.. వాళ్లకు సురేఖ వాణి చురకలు!

Surekha Vani : టాలీవుడ్ జనాలకు ప్రముఖ నటి సురేఖ వాణి ( Surekha Vani ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవరం లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది.. ఈమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గడంతో.. కూతురితో టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టింది. ఇక కూతురితో సమానంగా అందాలతో.. అటు డ్రెస్ విషయంలో పోటీ పడుతూ ట్రెండీగా మారిపోయింది. వీరిద్దరినీ ఒకే చోట చూస్తే వీరు నిజంగా తల్లీకూతుళ్లా లేక అక్కాచెల్లెళ్లా అనే అనుమానాలు వ్యక్తం అవ్వడం కామన్. ఎందుకంటే సోషల్ మీడియా లో వీరిద్దరూ చేసే హంగామా అంతా ఇంతా కాదు. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా వీడియోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది.. ఆ వీడియోలో ఏముందంటే..


సురేఖ వాణి వీడియో.. 

సురేఖ వాణి, ఆమె కూతురు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. హాట్ డ్రెస్సులతో, పాటుగా ఘాటు వీడియోలను పోస్ట్ చేస్తుంది. ఆ వీడియోలు, ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుప్రీత మాట్లాడుతూ.. మమ్మీ నాకోసం రూ. 30 కోట్లు పెట్టి నాకు ఇల్లు కట్టిస్తున్నావ్ కదా అని సుప్రిత అడిగింది. దానికి సురేఖ సమాధానం చెబుతూ.. అవును కట్టిస్తున్న అంటుంది. అదేకాదు ఫారీస్ నుంచి ఫర్నిచర్ కూడా తెప్పిస్తున్న అని అంటుంది. ఇక సుప్రీత మన స్టోర్ రూమ్ లో ఉన్న డబ్బుల సంచులను బయటకు తీసావా అని అడుగుతుంది. దానికి సురేఖ అవును తీశాను అన్ని చురకలు అంటిస్తూ మాట్లాడుతుంది.. అసలు ఆ వీడియో ఎందుకు పెట్టారో అర్థం కాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


సినిమాల విషయానికొస్తే.. 

ఇక సురేఖ వాణి 47 వయసులో కూడా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటుంది. అందానికి వయసు అడ్డురాదు అంటూ ఎప్పటికప్పుడు తన అందంతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది సురేఖ. ఇక ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు కూతురు అందంతో పోటీపడుతూ చెలరేగిపోతోంది.. వీరిద్దరి ఫోటోలను చూస్తే నిజంగానే తల్లీ కూతుర్లా అనే డౌట్ వస్తుంది. ఇద్దరు చూడటానికి ఒకేలా ఉండటంతో పాటుగా వాళ్ళ డ్రెస్సులు కూడా అలానే ఉంటాయి. ఇక వీళ్ల వీడియోలకు, ఫోటోలకు ఎవరైనా కామెంట్స్ చేస్తే దుమ్ము దులిపేస్తారు. మొత్తానికి తల్లీ కూతుర్లు ఇద్దరు కూడా ఫామ్ లో ఉన్నారు.. ఇక సురేఖ వాణి ఒకవైపు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇక కూతురు సుప్రీత కూడా హీరోయిన్ గా త్వరలోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. రెండు సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే అవి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×