BigTV English
Advertisement

Surekha – Supritha: బీచ్‌లో బికినీతో తల్లీకూతుళ్లు రచ్చ.. ఆసక్తి రేపుతోన్న కొటేషన్..!

Surekha – Supritha: బీచ్‌లో బికినీతో తల్లీకూతుళ్లు రచ్చ.. ఆసక్తి రేపుతోన్న కొటేషన్..!

Surekha – Supritha:టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి (Surekha Vani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదలు ఇప్పటివరకు తల్లిగా, అత్తగా, వదినగా, అక్కగా పలు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కరోనా వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గడంతో.. కూతురితో టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టింది. ఇక కూతురితో సమానంగా అందాలతో.. అటు డ్రెస్ విషయంలో పోటీ పడుతూ ట్రెండీగా మారిపోయింది. వీరిద్దరినీ ఒకే చోట చూస్తే వీరు నిజంగా తల్లీకూతుళ్లా లేక అక్కాచెల్లెళ్లా అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అలా నిత్యం తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని అబ్బురపరుస్తూ ఉంటారు. ఇక ఈసారి కూడా బీచ్ లో ఏకంగా బికినీ ధరించి తల్లీకూతుళ్లు ఇద్దరూ రెచ్చిపోయారు. అంతేకాదు విడివిడిగా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఆ ఫోటోలను షేర్ చేస్తూ అద్భుతమైన కొటేషన్లను కూడా పంచుకున్నారు. మరి ఏంటో ఇప్పుడు చూద్దాం.


ఈ వయసులో కూడా అందాలతో రచ్చ చేస్తున్న సురేఖ..

47 సంవత్సరాల వయసులో కూడా అందానికి వయసు అడ్డురాదు అంటూ ఎప్పటికప్పుడు తన అందంతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది సురేఖ. ఇక ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు కూతురు అందంతో పోటీపడుతూ చెలరేగిపోతోంది.అందులో భాగంగానే తాజాగా బికినీ ధరించి బీచ్ లో సందడి చేసిన సురేఖ. ఒక కొటేషన్ కూడా పంచుకుంది. సూర్యాస్తమయానికి బీచ్ కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఇది ఒక నిజమైన ఎమోషన్ అంటూ ప్రేమతో నిండిన కళ్ళతో ఉండే ఎమోజిని పంచుకుంది. అంతేకాదు ఇక్కడ బికినీ ధరించి అందాలతో రచ్చ చేయడంతో ఈ వయసులో కూడా సురేఖ అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.


బికినీ ఫోటోలతోనే కాదు కొటేషన్ తో కూడా ఆకట్టుకుంటున్న సుప్రీత..

2025లో ఫస్ట్ ట్రిప్ కి వెళ్ళాము అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్న ఈమె.. ఆ తర్వాత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో సముద్రం ఒడ్డున నీటిలో మునిగితేలుతూ డ్రింక్ సిప్ చేస్తూ అందంగా, స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు “ఉప్పు నీరు గాయాలను మాన్పుతుంది” అంటూ షేర్ చేసిన కొటేషన్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది . ఏది ఏమైనా ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు తమ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు . స్వచ్ఛమైన నీటిలో జలకాలాడుతూ.. చూసేవారికి స్వాంతన కలిగిస్తూ .. అందరిని అలరిస్తున్నారు.. ఇక సుప్రీత సినిమాల విషయానికి వస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రముఖ సీరియల్ నటుడు అమర్ దీప్ (Amar Deep) తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో అమర్దీప్ హీరోగా , సుప్రీత (Supritha) హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ బయటకు రాకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ తల్లి కూతుర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Surekhavani (@artist_surekhavani)

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×