E-Paper
Advertisement

Surekha Vani : డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటికి.. స్పందించిన నటి..

Surekha Vani : డ్రగ్స్  కేసులో సురేఖావాణి పేరు బయటికి.. స్పందించిన నటి..
Advertisement

Surekha Vani: సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసులు అనేవి చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లలో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా ఈ కేసుల్లో బయటికి రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా నిర్మాత కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో నిందితుడిగా బయటపడిన తర్వాత కూడా పలువురి పేర్లు బయటికొచ్చాయి. దీనిపై నటి సురేఖావాణి రియాక్ట్ అయ్యారు.

కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో నిందితుడిగా పోలీసులు చేతికి చిక్కిన తర్వాత.. వారు అతడి ఫోన్‌ను పరిశీలించారు. అందులో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటపడ్డాయి. ఆ కాంటాక్ట్స్‌లో పలువురు తనతో పాటు డ్రగ్స్ తీసుకునేవారని తేలింది. అయితే ఈ లిస్ట్‌లో నటి సురేఖావాణి పేరు కూడా బయటికొచ్చింది. ఇంతకు ముందు కూడా కేపీ చౌదరీతో సురేఖావాణి, తన కూతురు సన్నిహితంగా ఉండేవారు. దీంతో సురేఖావాణి కూడా డ్రగ్స్ తీసుకుంటుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సురేఖావాణి నోరువిప్పింది.

‘గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆలోపణలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, నా పిల్లల కెరీర్, నా కుటుంబం, ఆరోగ్యం.. అన్నిరకాలుగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి’ అంటూ తానే స్వయంగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది సురేఖావాణి. ప్రస్తుతం సురేఖావాణి విడుదల చేసిన ఈ వీడియోతో పాటు తాను కేపీ చౌదరీతో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×