E-Paper
Advertisement

Suriya Bala: సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌కి సూర్య షాక్‌

Suriya Bala: సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌కి సూర్య షాక్‌
Advertisement

Suriya Bala : కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో సూర్య‌. ఓటీటీలోనూ ఆయ‌న సినిమాలు ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ చిత్రాలు నేరుగా విడుద‌లై అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పారు. అందులో ఓ సినిమా సెన్సేష‌న‌ల్ కోలీవుడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న బాలా. ఇంత‌కు ముందు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో శివ పుత్రుడు, నంద సినిమాలు రూపొంది మంచి విజ‌యాల‌ను సాధించాయి. దీంతో ఇప్పుడు రూపొంద‌తున్న సూర్య – బాలా మూవీపై అంచ‌నాలు పీక్స్‌కి చేరుకున్నాయి.

సూర్య 41వ సినిమాగా బాలా ద‌ర్శ‌క‌త్వంలో రామేశ్వ‌రం ప్రాంతంలో షూటింగ్ ప్రారంభ‌మైంది. సినిమాకు సంబంధించిన రెండు,మూడు షెడ్యూల్స్ కూడా పూర్త‌య్యాయి. ఇటీల ఈ సినిమాకు వ‌నంగాన్ (తెలుగులో అచ‌లుడు) అనే టైటిల్ పెట్టి పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. రామేశ్వ‌రంలో అయితే ఓ ఇళ్లున్న సెట్ వేసి అక్కడున్న వారికి అలాగే ఇచ్చేసి వ‌చ్చేశారు టీమ్ స‌భ్యులు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందంటూ టాక్ వినిపిస్తోంది. బ‌డ్జెట్ పెరిగిపోవ‌టం, సినిమా షూటింగ్స్ వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుండ‌టంతో బాలా సినిమాను సూర్య ఆపేశార‌ట‌. త్వ‌ర‌లోనే సూర్య‌.. శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పీరియాడిక్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నార‌ట‌.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×