E-Paper
Advertisement

Tamanaih Bhatia : తమన్నాను ఘోరంగా అవమానించిన హీరో.. పరువు మొత్తం పాయే..

Tamanaih Bhatia : తమన్నాను ఘోరంగా అవమానించిన హీరో.. పరువు మొత్తం పాయే..
Advertisement

Tamanaih Bhatia : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు కాంపిటేషన్ పెరుగుతున్నా కూడా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడుపుతుంది. ఈమె ఇప్పుడు తెలుగులో కన్నా బాలీవుడ్ లో ఎక్కువ బిజీ అయ్యింది. తమన్నా టాలీవుడ్ లో దాదాపు అగ్రయంగ్ హీరోల నుంచి.. సీనియర్ హీరో చిరంజీవి లాంటి వారి సరసన కూడా నటించి ఆకట్టుకుంది.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.. గతంలో ఎన్ని సినిమాలు చేసిన కూడా హ్యాపీ డేస్ సినిమా మంచి టాక్ ను అందించింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా తమన్నా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ హీరో తమన్నాను ఘోరంగా అవమానించాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అది ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. త్వరలోనే విజేయ్, తమన్న పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలో తమన్నా ఫస్ట్ క్రష్‌ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే రెండుసార్లు లవ్ బ్రేకప్ అయిందని ఆ ప్రేమ ఫెయిల్ అవ్వడంతోనే ఇప్పుడు ఇంకో లవ్ అన్నట్లు చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో తమన్నా ఖాతాలో ఇన్ని లవ్ స్టోరీలు ఉన్నాయా అని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక ఈమె ఆ ఇంటర్వ్యూలో ఏమి చెప్పిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

Advertisement

గతంలో తమన్న తన ఫ్రెండ్ అన్న నే లవ్ చేసిందట. అదే విషయాన్ని ఆ అబ్బాయికి చెప్తే.. తమన్నా తన చెల్లి ఫ్రెండ్ కావడంతో.. తనను కూడా చెలిలాగే భావించేవాడట. నువ్వు నా చెల్లి లాంటి దానివని తమన్నతోనే చెప్పాడట. ఇది విన్న తమన్నాకు మైండ్ బ్లాక్ అయ్యిందట.. ఈ లవ్ స్టోరీ ఆమె ఫిఫ్త్ క్లాసులో జరిగిందని చెప్పింది. ఆ తర్వాత ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపిందట.. ఆయన నువ్వు నాకు ఫ్రెండ్ వి మాత్రమే అని షాక్ ఇచ్చాడట.. తమన్నా లాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేయ్యాల్సింది పోయి అలా అన్నాడేంటి అని షాక్ అవుతున్నారు. ఇది నిజంగానే తమన్నాకు ఘోర అవమానమే అని అంటున్నారు ఫ్యాన్స్..

ఇకపోతే సౌత్ సినిమాలకు దూరమైన ఈ మిల్కీ బ్యూటీ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిస్తుంది. త్వరలోనే విజేయ్, తమన్న పెళ్లి చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి త్వరలోనే జరుగుతుందని గత కొన్ని రోజులు గా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబందించిన గుడ్ న్యూస్ మాత్రం ఇప్పటి చెప్పలేదు. త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. దీనిపై అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారని టాక్..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×