E-Paper
Advertisement

Tamannah: వివాదంలో తమన్నా.. భారత్ బ్యాన్ చేసిన యాప్‌కి ప్రమోషన్.. చివరికి ఏం చేసిందంటే?

Tamannah: వివాదంలో తమన్నా.. భారత్ బ్యాన్ చేసిన యాప్‌కి ప్రమోషన్.. చివరికి ఏం చేసిందంటే?
Advertisement

Tamannah: సౌత్ ఇండియన్ మిల్కీ బ్యూటి తమన్నా పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటిస్తున్న సినిమాల కంటే ఈ మిల్కీ బ్యూటీ గురించి వస్తున్న వార్తలే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 చిత్రాల్లో ఘాటు శృంగార సన్నివేశాల్లో నటించి తమన్నా తెగ ట్రెండ్ అయిపోయింది. అంతేకాదు.. ఆ సీన్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా పేరు మారుమోగిపోయింది. ఈ క్రమంలో తమన్నా తాజాగా విమర్శలు పాలయింది. బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

భారత ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్ లోటస్ 365ను ప్రమోట్ చేస్తూ తన ఇన్‌స్టా‌గ్రామ్‌ అకౌంట్‌లో అడ్వర్టైజ్‌మెంట్ వీడియోను షేర్ చేసింది. అయితే అందులో ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా ఉన్న ప్రకటనలో ఆమె నటించింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఈ మేరకు రక రకాలుగా కామెంట్స్ చేశారు. దాంతో ఈ మిల్కీ బ్యూటీ ఏకంగా కామెంట్స్ బాక్స్ సెక్షన్‌ను తీసేసింది.

Advertisement

సాధరణంగా సెలబ్రిటీలు షార్ట్ వీడియోలతో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. కానీ, తమన్నా మాత్రం ఏకంగా పూర్తిగా ప్రకటనలో పాల్గొంది. అందులో లోటస్ 365 బెట్టింగ్ యాప్ ద్వారా మంచి టైమ్ పాస్ అవ్వడమే కాకుండా డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చని తెలిపింది. రూ.50 వేల వరకు డిపాజిట్ చేసిన వారికి 50 నుంచి 400 శాతం వరకు బోనస్ కూడా లభిస్తుందని చెప్పింది. అందువల్ల లోటస్365 యాప్‌లో కెసీనో ఆడమంటూ ప్రోత్సహిస్తూ మాట్లాడింది. దీంతో తమన్నా ఇలా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం పట్ల నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలాంటి యాప్స్‌కు ప్రచారం చేయడమేంటని మండిపడుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×