E-Paper
Advertisement

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వైసీపీలో చేరిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరువూరు టికెట్‌ తన అనుచరుడికి ఇవ్వాలంటూ జగన్‌ను కేశినేని నాని కోరినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా
Advertisement

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం జగన్ ను కలిసిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తిరువూరు టికెట్‌ తన అనుచరుడికి ఇవ్వాలని జగన్‌ను కేశినేని నాని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగు బ్రిజేంద్ర రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. వారితో మరికొందరు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ను కలవనున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×