BigTV English

Thaman : నా భార్యతో ఆ కోరిక తీరలేదు? .. భార్య పై షాకింగ్ కామెంట్స్..

Thaman : నా భార్యతో ఆ కోరిక తీరలేదు? .. భార్య పై షాకింగ్ కామెంట్స్..

Thaman : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే.. ఒకవైపు వరుసగా సినిమాలు.. మరోవైపు ట్రోలింగ్స్ తో థమన్ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈయన సినిమాల గురించి అందరికి తెలుసు కానీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. అసలు థమన్ కు పెళ్లయిందా అనే విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఫ్యామిలీ గురించి, భార్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


ఇండస్ట్రీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఫ్యామిలీని ఎప్పుడు ఏ ఈవెంట్ కు తీసుకురాలేదు. ఇక భార్య పేరును తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. థమన్ చాలా ప్రైవేట్ పర్సన్.. ఏ ఫంక్షన్ కు కుటుంబంతో కలిసి రాలేదు. సోషల్ మీడియాలో ఉన్నా కూడా తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు.. ఆమె పేరు వర్దిని అని చెప్పారు. ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చాడు. ఏంటి నిజమా? థమన్ పక్కా ప్లాన్ తోనే సింగర్ ను పెళ్లి చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది.

2006లో సింగర్ శ్రీ వర్దినితో థమన్ వివాహం అయింది. పెళ్లి తర్వాత శ్రీవర్దిని ఎక్కువగా పాటలు పాడిన దాఖలాలు లేవు. కానీ ఆమె తమన్‌కి సంబంధించిన వ్యవహారాలు ఆమె చూసుకుంటుందట. ముఖ్యంగా సోషల్‌ మీడియా, కార్యక్రమాల డేట్లు, ఆర్థిక పరమైన విషయాలు, ఇతర ఫ్యామిలీ ఇష్యూస్‌ మొత్తం ఆమె స్వయంగా చూసుకుంటుందని చెప్పాడు. తన కొడుక్కి సలహాలు ఏమీ ఇవ్వనని, ఇండస్ట్రీలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడని లేదంటే లేదని అన్నాడు. వర్ధినితో స్టేజ్ షో లు చేయడానికి ముందు ఆమె 3, 4 పాటలతో హిట్ అవ్వాలి. ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తాం.. ఇక నా కొడుకే నా ట్యూన్స్ ను మొదట వింటాడు. అప్పుడే వాడికి పలు మ్యూజిక్ పరికరాలపై మంచి పట్టు ఏదైనా అనుభవంతో నేర్చుకుంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి చెన్నైలో ఉంటున్న తమన్‌ ఇకపై మెల్లిమెల్లిగా ఫ్యామిలీని సైతం హైదరాబాద్‌కి షిఫ్ట్ చేస్తానని అన్నాడు.. ప్రస్తుతం దేవీ శ్రీ, థమన్ మాత్రమే లీడింగ్ లో ఉన్నారు. పుష్ప 2 మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక తమన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో పాటలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకున్నాయో చూసిందే. ఇక బాలయ్య నటిస్తున్న డాకు మహరాజ్ మూవీకి కూడా ఈయనే కంపోజ్ చేశారు. చక్కటి మ్యూజిక్ ను అందిస్తున్నారు. వీటితో పాటుగా తమిళ్ లో ఓ మూవీ చేస్తున్నాడు..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×