E-Paper
Advertisement

Keedaa Cola OTT : ఆహాలో “కీడా కోలా” మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ..?

Keedaa Cola OTT : ఆహాలో “కీడా కోలా” మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ..?
Advertisement
Keedaa Cola OTT

Keedaa Cola OTT : యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “కీడా కోలా ” . నవంబర్ 3న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ, థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు .ఇప్పుడు ఈ క్రైమ్ కామెడీ మూవీ OTT లోకి విడుదలవడానికి సిద్ధమైంది . ఈ మూవీ డిసెంబర్ 29 న ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది .

వాస్తు (చైతన్య రావు), అతని తాత వరదరాజు (బ్రహ్మానందం), తో కలిసి ఉంటాడు .లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్ ) వీళ్ళందిరి ధ్యేయం డబ్బు సంపాదించడమే . డబ్బు సంపాదించడం కోసం ప్లాన్ చేస్తున్న క్రమంలో “కీడా కోలా” డ్రింక్ బాటిల్ లో బొద్దింక కనిపిస్తుంది . వెంటనే లాయర్ కౌశిక్ కి ఓ ఆలోచన వస్తుంది . బొద్దింకను చూపించి యజమానిని బ్లాక్ మెయిల్ చేయాలనీ పన్నాగం పన్నుతారు . మరోవైపు జీవన్ కి కార్పొరేట్ కావాలనేది ఆశ. 20 ఏళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చిన తన అన్న నాయుడు (త‌రుణ్ భాస్క‌ర్‌) అండతో ప్రయత్నాల్లోకి దిగుతాడు . వాళ్ళు డబ్బు కోసం ఎలాంటి కుట్ర పన్నుతారు . ఆ కుట్ర ఏంటి ? చివరికి ఆ డబ్బు ఎవరికి దక్కింది? అసలు ఆ కూల్‍డ్రింక్‍లో బొద్దింక ఎలా పడింది? అనేదే ఈ సినిమా కథ.

Advertisement

ఈ సినిమా మొత్తం 8 పాత్రల చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో ఫర్వాలేదు అనిపించిన ‘కీడా కోలా’ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.  వీజీ సైన్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ సంయుక్తంగా కీడా కోలా సినిమాను నిర్మించారు. వివేక్ సాగర్ స్వరాలు అందించారు. మరి థియేటర్లలో కీడా కోలా సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×