BigTV English

Tollywood Producers: కోమటిరెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. చిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషి చేస్తానని మంత్రి హామీ..

Tollywood Producers: కోమటిరెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. చిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషి చేస్తానని మంత్రి హామీ..

Tollywood Producers: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్మాతలకు హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోమటి రెడ్డి హామీ ఇచ్చారు.


కోమటి రెడ్డిని కలిసిన వారిలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు, నిర్మాత దిల్ రాజు, నిర్మాతలు సురేశ్‌ బాబు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్ లు ఉన్నారు. అలాగే చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వారు ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారని తెలుస్తోంది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×