E-Paper
Advertisement

Teja Sajja in Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898’లో మన టాలీవుడ్ యంగ్ హీరో!

Teja Sajja in Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898’లో మన టాలీవుడ్ యంగ్ హీరో!
Advertisement
Prabhas Kalki 2898 AD updates
Kalki 2898 AD

HanuMan Hero Teja Sajja in Prabhas Kalki 2898 AD(Latest news in tollywood): సినిమా రంగంలో టాలీవుడ్ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మన హీరోలు లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా హాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా తమ హవాని కొనసాగిస్తున్నారు. పానిండియా లెవల్లో రాణిస్తున్నారు. దీంతో నేషనల్ మీడియా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది.

ఈ సంక్రాంతికి ఓ చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం మనందరికి తెలిసిందే. దీంతో డెరెక్టర్ ప్రశాంత్, హీరో తేజా సజ్జా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Advertisement

‘హనుమాన్’ దాదాపు 350 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి 2024 సంవత్సరానికి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. యంగ్ టాలెంటడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా తన నటనతో అదరగొట్టేశాడు. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.

Also Read: ఘనంగా కిరణ్ – రహస్య నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్

Advertisement

దీంతో తేజ సజ్జా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటిని అందరికీ ఉత్కంఠంగా మారింది. తేజ ఆచితూచీ అడుగేస్తున్నాడని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో తేజ సజ్జా ఓ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో రాబోతున్న ‘కల్కి 2898AD’లో తేజ సజ్జా ఓ క్యారెక్టర్ చేయబోతున్నాడని వార్త బాగా హల్‌చల్ చేస్తుంది. ప్రభాస్, అమితాబ్, దీపికా పడుకోనే, కమల్ హసన్ లాంటి టాప్ ర్యాంక్ యాక్టర్ల మధ్యన తేజ సజ్జా కూడా ఉండబోతున్నాడని బాలీవుడ్ మీడియా లీక్ చేసింది.

Also Read: ఈ రికార్డ్ ఒక్క బాహుబలి ప్రభాస్‌కి మాత్రమే సాధ్యం.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

ఈ ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘కల్కి 2898AD’ కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఏ ఒక్క స్టార్ కూడా మిస్ కాలేదు. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. మరి ఇటువంటి సినిమాలో తేజా సజ్జాకు ఎటువంటి క్యారెక్టర్ ఉంటుందో ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. ఈ సినిమాపై గత కొద్ది రోజులుగా వస్తున్న అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×