E-Paper
Advertisement

Nidhhi Agerwal With Prabhas: ఇదెక్కడి కాంబోరా మావా.. ఇదస్సలు ఊహించలేదే

Nidhhi Agerwal With Prabhas: ఇదెక్కడి కాంబోరా మావా.. ఇదస్సలు ఊహించలేదే
Advertisement

Nidhhi Agerwal With Prabhas: గత రెండు రోజులుగా ది రాజాసాబ్ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ లో ఉన్న విషయం తెల్సిందే. అందుకు కారణం రాజాసాబ్ నుంచి గ్లింప్స్ వస్తుంది అని తెలియడమే. ఇక ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే ఈ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాజాసాబ్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. హర్రర్ కామెడీ జోనర్ లో మొట్టమొదటిసారి ప్రభాస్ నటిస్తున్నాడు. దీంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Advertisement

ఇక గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. రిలీజ్ డేట్, ప్రభాస్ లుక్ రివీల్ చేశారు కానీ, ప్రభాస్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరు అన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. కాదు కాదు.. ట్రెండింగ్ గా మారింది.

అదేంటంటే.. రాజాసాబ్ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కనిపించనుందట. ఇప్పటికే మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది కానీ, అధికారికంగా ప్రకటించలేదు. ఆమెతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాక్.

Advertisement

ఇక ఆ ముగ్గురు కాకుండా నిధి కూడా  కనిపించనుందని అంటున్నారు. వీరిద్దరి మధ్య రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని టాక్. అయితే మెయిన్ హీరోయిన్ నిధినా ..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవాలి. మరి ఇందులో నిజమెంత తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×