BigTV English

Heroine : టాలీవుడ్ హీరో చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అసలు సంగతి ఏంటి..?

Heroine : టాలీవుడ్ హీరో చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అసలు సంగతి ఏంటి..?

Heroine : టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు చాలా పద్దతిగా ఉండేవారు. ఎక్స్పాజింగ్ కాస్త ఉన్నా 9. అలాంటి హీరోయిన్లలో సంఘవి కూడా ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. మొత్తం 15 ఏళ్ల సినిమా కెరీర్‌లో 80 కు పైగా సినిమాల్లో నటించిన సంఘవి తెలుగు తో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది… అయితే ఈమె ఓ హీరో చేతిలో దారుణంగా మోస పోయిందని ఓ వార్త పెద్ద దుమారం రేపింది. ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ కన్నడి ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ సినిమాలు చేసింది. సింధూరం, తాజ్‌ మహల్‌, నాయుడుగారి కుటుంబం, సూర్యవంశం, సమర సింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి వంటి హిట్‌ సినిమాలున్నాయి.. కేరీర్ పరంగా దూసుకుపోతుంది. కానీ ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం పెళ్లిని ఆలస్యంగా చేసుకుందని తెలుస్తుంది. 38 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 2016 లో బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లి పీటలెక్కారు. ఆతర్వాత 42 ఏళ్ల వయసులో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది.. పెళ్లి బంధం సాఫిగా గానే సాగుతుంది. కానీ ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె హీరో పృథ్వి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ.. ఓ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకుని నైట్ వస్తున్నాము.. అంతలో పృధ్వీ వచ్చి భార్య ప్రెగ్నెంట్. కనీసం వీళ్లు కేక్ అడిగితే ఇవ్వడం లేదు అన్నాడు. అది విన్న నేను సీరియస్‌గా రెస్టారెంట్‌కు వెళ్లి పోయి.. కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను.. ఆ తర్వాత నేను ఓ రోజు ఎయిర్ పోర్ట్ లో ఆయన భార్య ను చూసాను.. ఆమె ప్రగ్నెంట్ కాదు. అయితే అసలు విషయం తెలియక నేను వెళ్లి అడిగాను. దాంతో పృధ్వీ బండారం బయట పడింది అన్నారు. ఆమెని ఎన్నో నెల అని అడిగాను.. ఇక పక్కనే ఉన్న మహేశ్వరీ ఆయన ప్రగ్నెంట్ ఏమో కేక్ తినాలని తిన్నాడేమో అని సరదాగా అన్నారు. దాంతో అక్కడ వాళ్ళు అంత నవ్వారు. ఇక ఈమె సినిమాల్లో కనిపించలేదు. ఫ్యామిలీని లీడ్ చెయ్యడం లో బిజీగా ఉన్నారు. ఇక హీరోయిన్ మీనాతో కలిసి రీల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×