BigTV English

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Tollywood Heroine: హా.. ఈ క్యూట్ పాప.. ఎంత ముద్దుగా ఉంది .. బూరె బుగ్గలు వేసుకొని.. అలా అమాయకంగా చూస్తుంటేముద్దొస్తుంది కదా. అయితే.. ఆ చిన్నారి ఇప్పుడు యమా హాట్ బ్యూటీ. ఎవరో గుర్తుపట్టారా.. సరే ముందు ఒక హింట్ ఇవ్వండి అంటారా.. ఓకే. ఈ చిన్నది ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించి.. బాలీవుడ్ లో హిట్ కోసం వెంపర్లాడి.. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కొని పెళ్లి చేసేసుకుంది.


ఆ.. ఇది తూచ్.. అలా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు అంటారా.. ? ఓకే ఓకే .. ఈ చిన్నది .. డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంది.. ఈ మధ్య  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత సెన్సేషన్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యలు తరువాత అందరూ అమ్మడి పేరునే తలిచారు.  ఇక చాలు.. ఈ ఒక్క హింట్ చాలు.. ఆ క్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నే కదా అంటారా.. ? అవును.. ఆ చిన్నారి రకుల్ ప్రీత్ సింగ్ నే.


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రకుల్. మొదటి సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన రకుల్.. బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నించింది. అందుకోసం జీరో సైజ్ కు వచ్చి  మంచి ఛాన్స్ లనే  పట్టింది. కానీ, విజయం మాత్రం దక్కలేదు. అయితేనేం జానీ భగ్నానీ లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్.. అమ్మడి వలలో పడ్డాడు. వీరి ప్రేమ.. పెళ్లితో  కంచెకు చేరింది. ప్రస్తుతం  సినిమాలు పక్కన పెడితే బిజినెస్ ల మీద రకుల్ ఫోకస్ చేస్తుంది.

సరే ఇదంతా కాదు ఇప్పుడెందుకని రకుల్ చిన్ననటి ఫోటో వైరల్ అవుతుంది అంటే.. ఈరోజు రకుల్ పుట్టినరోజు. నేడు  రకుల్ తన 34 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రకుల్ ఫ్యాన్స్.. తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం అప్పుడు ఎంత కట్ ఉండేదో..  ఇప్పుడు బాలీవుడ్ కోసం జీరో సైజ్ కు వచ్చి హాట్ గా మారింది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిన్నది తెలుగులో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×