BigTV English

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Brs Mla Mallareddy Interesting Comments On Chandrababu And Kishan Reddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తన మనమరాలు వివాహ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు మల్లారెడ్డి.


30 ఏళ్ల పరిచయం :

ఈ సందర్భంగా మల్లారెడ్డి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తనకు గత 30 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. అందుకే తన మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చానని మీడియాతో చెప్పారు.


Also Read : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

రాజకీయ భిక్ష పెట్టారు :

ప్రస్తుతం రాజకీయ అంశాలేమీ చర్చకు రాలేదన్న మల్లారెడ్డి, ప్రతిసారి అవే ముచ్చట్లు కావాలా అని పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు. ఇక టీడీపీలో చేరబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, తనకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని చెప్పుకొచ్చారు.  ఆయన దయవల్ల తాను ఎంపీగా దిల్లీ వెళ్లానన్నారు. ఆనాడు తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఫలితంగానే పార్లమెంట్ కు ఎన్నికయ్యాయని మల్లారెడ్డి గుర్తుచేసుకున్నారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×