E-Paper
Advertisement

Jani Master : జానీ అడ్రస్ దొరికింది… ఈ రోజే అరెస్ట్ చేస్తారా..?

Jani Master : జానీ అడ్రస్ దొరికింది… ఈ రోజే అరెస్ట్ చేస్తారా..?
Advertisement

Johnny Master : ప్రస్తుతం వార్తల్లో జానీ మాస్టర్ పేరు వైరల్ అవుతుంది. యువ డ్యాన్సర్ శ్రష్టి ఇచ్చిన లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఎన్నో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. జాని మాస్టర్ పై నాన్ బెయిల్ కేసు నమోదైన నేపథ్యంలో బుధవారం నార్సింగ్ పోలీసులు బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి మాకాం మార్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన సొంత ఊరిలో తల దాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

Advertisement

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్.ఐ.ఆర్ లో ఆమె సంచలన విషయాలను పొందుపరిచినట్టు తెలుస్తుంది. 2017 ఢీ షో నుంచి జానీ మాస్టర్ తో ఆమె పరిచయం ఏర్పడినట్టు చెప్పింది. ఆ పరిచయంతోనే 2019 లో తన టీం లో ఆమెను చేర్చుకున్నాడట జానీ మాస్టర్. అయితే చెన్నై, హైదరాబాద్, ముంబై లాంటి సిటీల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు తన పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో రాసింది.. ఈ మేరకు పోలీసులు ఆమెను విచారించారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు..

The police who discovered Johnny Master's address will arrest him
The police who discovered Johnny Master’s address will arrest him

మాస్టర్ చుట్టు బిగుసుకున్న ఉచ్చు..

Advertisement

లైంగిక వేధింపుల కేసు పై జానీ మాస్టర్ స్పందించారు.. తనకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అనంతరం హైదరాబాద్ నుంచి మాయం అయ్యినట్లు తెలుస్తుంది. జాని మాస్టర్ పై నాన్ బెయిల్ కేసు నమోదైన నేపథ్యం లో బుధవారం నార్సింగ్ పోలీసులు బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాత జానిమాస్టర్ హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి పారిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయనను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు వెళ్లాయని పోలీసులు తెలిపారు. ఆరోపణలు రావడంతో తమ పార్టీ నుంచి జాని మాస్టర్ ను సస్పెండ్ చేసిన జనసేన బాధిత యువతి కి అండగా నిలిచింది.. ఇక ఫిలిం ఛాంబర్ కూడా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు తెలిసిందే..

జానీ మాస్టర్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .. తెలుగుతో పాటుగా పలు ఇండస్ట్రీ లో వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన స్టెప్పులతో యావత్ సినీ అభిమానులను డ్యాన్స్ చేసేలా చేస్తాడు. ఇటీవల తమిళ సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు ఈ కేసు ను బయటపడే అవకాశాలు కోసరంతైనా కనిపించలేదు .. ఇక ఇప్పటికే ఆయనకు వ్యతిరేకత మొదలైంది .. మరి ఎం జరుగుతుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×