BigTV English

Vishwambhara Movie: చిరు కోసమే ఆ సీన్‌ చేశానంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Vishwambhara Movie: చిరు కోసమే ఆ సీన్‌ చేశానంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

The Young Heroine Made Shocking Comments That She Did That Scene Just For Fun: భోళా శంకర్ మూవీ డిజాస్టర్ కావడంతో కొంత సందిగ్థంలో పడ్డాడు మెగాస్టార్ చిరంజీవి. తన తదుపరి మూవీ అలా కాకుండా అన్నిరకాలుగా విశ్వంభర మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అంతేకాదు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఆరుపదుల వయసులోనూ కుర్రహీరోలకు ధీటుగా యాక్ట్ చేస్తూ తగ్గేదేలే అంటున్నాడు. ఇక విశ్వంభర మూవీ కంప్లీట్‌గా సోషల్‌ ఫాంటసీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియెన్స్‌ ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఈ మూవీలో తన చెల్లెలి పాత్ర ఇందులో కీలకంగా మారనుంది. చిరుతో చెల్లెలి రోల్ అంటే ఎవరు ఆ ఛాన్స్‌ మిస్ చేసుకుంటారు చెప్పండి. ఈ నేపథ్యంలో ఈ రూమర్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది నటి రమ్య పసుపులేటి.


ఇక రమ్య పసుపులేటి విషయానికొస్తే…నిత్యం సోషల్‌మీడియాలో ఎంతో ఆక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాదు తన లక్‌ ఈ మూవీ ద్వారా తేలిపోనుంది. ఈ క్రమంలో ఈ మూవీకంటే ముందు మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతేకాదు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వంభర మూవీ గురించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చింది. విశ్వంభర మూవీలో మెగాస్టార్ పక్కన నటించనున్నట్లు తెలిపింది. అది కూడా మెగాస్టార్ చెల్లెలుగా.నాకు చాలా సపోర్టివ్‌ క్యారెక్టర్స్‌ ఛాన్స్ వచ్చింది. కానీ నేనే కావాలని ఒప్పుకోలేకపోయాను.

Also Read: ముఫాసా మూవీకి డబ్బింగ్ చెప్పనున్న మహేశ్ బాబు..?


హీరోయిన్‌గా చెయ్యాలనుకున్నా… నాకు టైమ్‌కి తగ్గట్టుగా నాకు అవకాశం రాలేదు. కానీ దేవుడి దయ వల్ల మెగాస్టార్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా తన చెల్లెలి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి పెద్ద రీజన్ ఉంది, ఆయనతో స్క్రీన్‌లో కనిపిస్తాను కదా.. అంతేకాదు నాతో పాటుగా ఇంకో హీరోయిన్ కూడా చిరు చెల్లెలుగా చేస్తుందంటూ ఈ భామ తన మనసులోని మాటను రివీల్ చేసింది. అయితే రమ్య చేసిన కామెంట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ కావడంతో ఈ మూవీకి ఈ క్యారెక్టర్ ప్లస్ హా.. మైనస్ కానుందా అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×