BigTV English

Mufasa Movie: ముఫాసా మూవీకి డబ్బింగ్ చెప్పనున్న మహేశ్ బాబు..?

Mufasa Movie: ముఫాసా మూవీకి డబ్బింగ్ చెప్పనున్న మహేశ్ బాబు..?

Mahesh Babu Will Dub For Mufasa Movie?: సరిగ్గా 35 ఏళ్ల క్రితం వచ్చిన యానిమేషన్ మూవీ ది లయన్ కింగ్. ఈ మూవీ అప్పట్లోనే మంచి వసూళ్లను రాబట్టి ఆడియెన్స్‌ని ఎంతగానో అలరించింది ఈ మూవీ. ఇక ఇదే మూవీని 2019లో రీమేక్ చేసి మూవీగా తీస్తే అప్పుడు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ది లయన్ కింగ్‌లో భాగంగా తాజాగా ఆడియెన్స్‌ ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో లయన్‌కి డబ్బింగ్ చెప్పేందుకు ఆయా ఇండస్ట్రీల అగ్రహీరోల వాయిస్‌ని వాడుతున్నారు.


ఇప్పటికే హిందీలో కింగ్‌ఖాన్‌ షారుక్‌ఖాన్, తన చిన్న కొడుకుతో డబ్బింగ్‌ని కంప్లీట్ చేశారు. తాజాగా తెలుగులో ఈ మూవీ డబ్బింగ్ కోసం స్టార్ హీరోలనే ఎంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ని సెలక్ట్‌ చేసినట్టు తెలిసింది. కానీ చివరి క్షణంలో మాత్రం అందులో ఏం మాత్రం నిజం లేదని.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వాయిస్‌ని వాడనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు షికార్లు కొడుతున్నాయి. మరి ఈ న్యూస్‌లో ఎంత నిజముందో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మహేశ్‌ గతంలో పలు సినిమాలకు తన వాయిస్‌ని అందించారు. అంతేకాదు తన వాయిస్‌తో ఇందులో కూడా ముఫాసాకి అందిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Also Read: నటి నిధి అగర్వాల్‌కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రాజాసాబ్ టీమ్


ఇక ఫ్రైడ్‌ ల్యాండ్స్‌లో కింగ్ ఎలా ఎదిగాడనే స్టోరీతో ముఫాసాను తెరకెక్కించారు మూవీ యూనిట్ సభ్యులు. ఓ మృగరాజు తన వారసుల నేపథ్యంలో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీపై ఆడియెన్స్‌లో మంచి హైప్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ మూవీని వరల్డ్‌ డిస్నీ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి గతంలో లాగా ఈ మూవీ అన్ని ఇండస్ట్రీలో అలరించనుందా లేదా అనేది మాత్రం మూవీ రిలీజ్ డేట్‌ వరకు వెయిట్ చేయకతప్పదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×