BigTV English

Star Heroines : ఈ హీరోయిన్లు వాడే పెర్ఫ్యూమ్ ఏ కంపెనీవో తెలిస్తే మైండ్ బ్లాకే..

Star Heroines : ఈ హీరోయిన్లు వాడే పెర్ఫ్యూమ్ ఏ కంపెనీవో తెలిస్తే మైండ్ బ్లాకే..

Star Heroines : బయట తిరిగే క్రమంలో శరీరం నుంచి చెమట దుర్వాసన రావడం కామన్. ఈ దుర్వాసన నుంచి కొంతవరకు బయట పడేందుకు కొందరు రకరకాల పెర్ఫ్యూమ్ లను వాడుతారు. ఎన్నో కంపెనీల పెర్ఫ్యూమ్ లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్రాండ్లు మాత్రం చాలా ఖరీదుగా ఉంటాయి. దీని కేవలం హీరోయిన్లు మాత్రమే వాడతారని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. హీరోయిన్లు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి వస్తువులో స్పెషల్ గా ఉండేటట్టు డిజైన్ చేయించుకుంటారు. విధంగా ఈ పర్ఫ్యూమ్ల విషయంలో కూడా వెన్నో కాంప్రమైజ్ అంటున్నారు. ఇంతకీ సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఎవరు ఏ కంపెనీ పర్ఫ్యూమ్ వాడుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌.. 

బాలీవుడ్ ఐశ్వర్య రాయ్ డ్రెస్సింగ్ లో మాత్రమే కాదు పర్ఫ్యూమ్ లో కూడా ప్రత్యేకంగానే ఉండాలని కోరుకుంటుంది. క్లినిక్ హ్యాపీ అనే పెర్ఫ్యూమ్ ని వాడుతుంది. దాని ఖరీదు 100 ఎంఎల్ఏ అక్షరాల 4000.


దీపిక పదుకొనే.. 

బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా బ్రాండ్ కు వ్యాల్యూ ఇస్తుంది. ఆమె వేసుకుని చెప్పుల నుంచి జుట్టుకు రాసుకునే ఆయిల్ వరకు అన్ని బ్రాండెడ్ గా ఉండాలని కోరుకుంటుంది. ఆమె వాడే పర్ఫ్యూమ్ కూడా బ్రాండెడ్ అయి ఉంటుందని అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే ఆమె టాప్ బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ ని వాడుతున్నారు. హుగో బాస్, రాల్ఫ్ లూహ్రీన్, ఈస్తే లుడార్ వంటి ప్రముఖ బ్రాండ్ పెర్ఫ్యూమ్ లోనే ఆమె వాడుతుంది.

కరీనాకపూర్‌.. 

బాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా బ్రాండెడ్ వస్తువులను ఎక్కువగా వాడుతున్నారు. ఆమె వాడుతున్న పెర్ఫ్యూమ్ విషయానికి వస్తే.. జీన్ ఫౌల్ గౌల్టర్ క్లాసిక్ అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ధర రూ.5,204 వరకు ఉంటుంది..

కంగనా రనౌత్‌.. 

ఈమె ఛానెల్ నెంబర్ 5 అనే కంపెనీ పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. ధర రూ.10వేల వరకు ఉంటుంది. అది కూడా కేవలం 100 ఎంఎల్‌ బాటిల్‌కే కావడం విశేషం…

ప్రియాంక చోప్రా.. 

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా రాల్ఫ్ లూహేరెన్ అనే పర్‌ఫ్యూమ్‌ వాడుతుంది. ధర రూ.5వేలు ఉంటుంది.

కత్రినా కైఫ్‌.. 

గుచి రష్అనే పెర్ఫ్యూమ్ నుఈమె వాడుతుంది. ధర రూ.5వేలు..

ఇక వీరితో పాటుగా ఆలియాభట్‌.. అర్మాని కోడ్ అనే కంపెనీ పెర్ఫ్యూమ్ ను ఆమె వాడుతుంది.. దీని ధర 100 ఎంఎల్‌కు రూ.5వేలు.. శిల్పాశెట్టి.. ఈమె వాడుతున్న పర్ఫ్యూమ్ ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.1500 వరకు ఉంటుంది. గ్రీన్ టీ అనే కంపెనీ పర్ఫ్యూమ్ ని వాడుతున్నారు. అలాగే సోనమ్‌ కపూర్‌.. మైకేల్ కోర్స్ అనే పర్‌ఫ్యూమ్‌ను ఈమె వాడుతుంది. ఖరీదు 100 ఎంఎల్‌కు రూ.6500 వరకు ఉంటుంది.. ఇలా ఇంకా చాలామంది హీరోయిన్లు టాప్ బ్రెడ్ పర్ఫ్యూమ్ లోనే ఎక్కువగా వాడుతున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ప్రముఖ బ్రాండ్ కంపెనీలను ఎక్కువగా వాడుతున్నారు. పర్ఫ్యూమ్ లు ఫేస్ క్రీమ్ లు తోప్రాన్ లో ఉండాలని హీరోయిన్లు కోరుకుంటారని అందరికీ తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×