E-Paper
Advertisement

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. మొత్తం సినిమాల లిస్ట్ ఇదే!

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. మొత్తం సినిమాల లిస్ట్ ఇదే!

Lambasingi movie ott release update

OTT Releases this Week: ప్రతి వారం ఓటీటీలోకి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూ ఉంటాయి. కొన్ని కొత్త సినిమాలు కూడా వెంట వెంటనే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఏప్రిల్ మొదటి వారంలో కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భీమా:

మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా మూవీ ఇటీవల థియేటర్లలో రిలజ్ అయింది. అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతుంది.

తంత్ర:

అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ హార్రర్ మూవీ తంత్ర. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఏప్రిల్ 5నుంచి స్ట్రీమింగ్ కానుంది. భారీ అంచనాలతో ఫుల్ హార్రర్ సీన్లు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఆడియన్స్ ఎక్స్‌పెర్టేషన్స్‌కు తగ్గట్టుగా ఈ మూవీలేకపోవడంతో బాక్సాఫీసు వద్ద తన హవా చూపించలేకపోయింది.

Also Read: ఆ హీరో వదిలేయడం వల్లే.. సిద్ధు జొన్నలగడ్డ స్టార్ అయ్యారా..?

హనుమాన్:

క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ – యంగ్ నటుడు తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ తెలుగు, హిందీ వెర్షన్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. హాట్ స్టార్‌లో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

లంబసింగి:

ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘లంబసింగి’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆల్రెడీ ఈ మూవీ ఏప్రిల్ 2 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫారి:

Also Read: ఓటీటీలోకి ‘గామి’.. థియేటర్లలోనూ పోటీ.. ఇక్కడ కూడా పోటీనా..!

గతేడాది థియేటర్లలో రిలీజ్ అయిన హిందీ చిత్రం ఫారి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఆజ్ కల్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 4 అంటే ఈ రోజు నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే పారాసైట్ ద గ్రే (వెబ్ సిరీస్) ఏప్రిల్ 5 నుంచి ఓటీటీ సంస్థ (నెట్‌ఫ్లిక్స్‌లో), స్కూప్ (నెట్‌ఫ్లిక్స్‌లో), క్రూక్స్ (నెట్‌ఫ్లిక్స్), హనీమూనిష్ (నెట్‌ఫ్లిక్స్)లో స్ట్రీమింగ్ కానున్నాయి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×