BigTV English

Stock market opening loss: ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. బుల్ బేజారు..!

Stock market opening loss: ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. బుల్ బేజారు..!

STOCK MARKET OPENING LOSS NIFTY, SENSEX


Stock market updates(Business news telugu): అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లను కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతోంది.

బుధవారం ఉదయం దేశీయ స్టాక్‌మార్కెట్ ప్రారంభమైంది. ఆదిలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్లు కోల్పోయి 73 వేల 600 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 90 యింట్లు నష్టపోయి 22 వేల 360 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అటు డాలర్‌‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 83 రూపాయల 37 పైసలు వద్ద ప్రారంభమైంది.


ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

ముఖ్యంగా ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×