BigTV English

Kha Movie Promo: ఆకట్టుకుంటున్న ‘క’ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో..

Kha Movie Promo: ఆకట్టుకుంటున్న ‘క’ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో..

Tollywood Hero Kiran Abhavaram Latest Impressive ‘Ka’ Movie First Single Promo: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి టాలీవుడ్ అభిమానులకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే టాలీవుడ్‌లో వచ్చిన రాజావారు రాణివారు అనే మూవీ టైటిల్‌తో చిత్రసీమకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. తన సొంత టాలెంట్‌తో పలు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఆడియెన్స్‌ని అలరించాడు. అంతేకాకుండా పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ హీరో టాలీవుడ్‌లో రాణిస్తున్నాడు.


మెయిన్‌గా చెప్పాలంటే ఎస్సార్ కల్యాణమండపం వంటి చిత్రంతో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో వెరైటీగా క మూవీతో ఆడియెన్స్ ముందుకు అతి త్వరలో రాబోతున్నాడు. సుజిత్ అండ్ సందీప్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే క మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: రికార్డు స్థాయిలో ఇంద్ర రీ-రిలీజ్ టికెట్‌ బుకింగ్స్‌


ఈ క్రమంలో తాజాగా క మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. వరల్డ్‌ ఆఫ్ వాసుదేవ్ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హీరో కిరణ్ అబ్బవరం అచ్చమైన పల్లెటూరి వాతావరణం చూపించిన ఈ సాంగ్‌ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే క మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ కంప్లీట్ సాంగ్‌ని ఆగస్ట్ 19న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్‌ అనౌన్స్ చేశారు. అయితే ఈ సాంగ్‌ తొందరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు మేకర్స్‌ హింట్ ఇచ్చారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×