E-Paper
Advertisement

Megha Akash: ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాళ్లకు హార్ట్ బ్రేక్

Megha Akash: ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాళ్లకు హార్ట్ బ్రేక్
Advertisement

Megha Akash Engagement: మేఘా ఆకాష్.. తమిళంతో పాటు తెలుగులోనూ ఈమెకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ తోనే ఛల్ మోహనరంగలో మరోసారి జోడీ కట్టింది. డియర్ మేఘ, రాజరాజచోర, మనుచరిత్ర, పేట, ప్రేమదేశం, గుర్తుందా శీతాకాలం, రావణాసుర వంటి సినిమాల్లో నటించింది. తెలుగు అరడజనుకు పైగా సినిమాల్లో నటించినా.. ఒక్కహిట్ కూడా అందుకోలేకపోయింది. కానీ.. కుర్రాళ్ల హార్ట్ గెలుచుకుంది. యూత్ లో మేఘా ఆకాశ్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

కొన్నాళ్లుగా ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోందన్న వార్తలు వస్తున్నా.. ఈ అమ్మడు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు సడెన్ గా తన అధికారిక ఇన్ స్టా అకౌంట్ లో ఎంగేజ్ మెంట్ ఫొటోలు పోస్ట్ చేసింది. అవి చూసిన కుర్రాళ్లకు హార్ట్ బ్రేక్ అయినంత పనైంది.

Advertisement

Also Read: ఎస్ఆర్ కళ్యాణమండపంలో ఒక్కటైన రాజావారు రాణిగారు

ప్రియుడు సాయివిష్ణుతో నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించింది. “ఇన్నాళ్లకు నా కోరిక నిజమైంది. ప్రేమ, నవ్వులు, ఆనందం అన్నీ నీతోనే.. నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది” అని ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. ఏదేమైనా మేఘా ఆకాశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×