E-Paper
Advertisement

Tollywood IT raids:- టాలీవుడ్ ఐటీ రైడ్స్… తేలిన లెక్క రూ.700 కోట్లు?

Tollywood IT raids:- టాలీవుడ్ ఐటీ రైడ్స్… తేలిన లెక్క రూ.700 కోట్లు?
Advertisement

Tollywood IT raids:- టాలీవుడ్‌లో ఓ గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. ఈ మధ్య టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లల్లో రోజుల తరబడి ఐటీ రైడ్స్ చేశారు. తవ్వినకొద్దీ డేటా బయటపడుతూనే ఉందని టాక్. సడెన్ అటాక్స్ చేయడంతో.. ఫోన్లు, ల్యాప్ టాపుల నుంచి డేటా డిలీట్ చేయలేకపోయారని తెలుస్తోంది. దీంతో ఒక లింక్ నుంచి మరో లింక్.. దాన్నుంచి మరో లింక్ పట్టుకుని మొత్తం కూపీ లాగేశారన్నది టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. ఇలా లింకులన్నీ తీసి.. మొత్తం ఎంత అమౌంట్ చేతులు మారాయా అని చేస్తే.. దాదాపు 700 కోట్ల రూపాయలు అని తేలింది. ఈ 700 కోట్ల రూపాయల లెక్క కూడా గాసిప్ అయి ఉండొచ్చంటున్నారు.

700 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయంటే.. చాలా పెద్ద సినిమానే తీయాలి. ఈ మధ్య రైడ్స్ జరిగిన నిర్మాతల నుంచి అటువంటి భారీ సినిమాలేవీ రాలేదు. అయితే.. బాలీవుడ్ దర్శకుడికి ఓ 150 కోట్లు ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇది కూడా నిజం కాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే.. 150 కోట్లు తీసుకునే డైరెక్టర్ ఎవరూ లేరు. ఆ పేరు మీద ఇంకెవరికైనా డబ్బు పంపించి ఉండాలి. ఏమో.. ఈ విషయం కూడా అఫీషియల్ కాదు.

Advertisement

అంతా బాగానే ఉంది గానీ… ఎవరెవరికి, ఎప్పుడు, ఎంత బ్లాక్ మనీ పంపించామన్న విషయాలను.. చాలా సవివరంగా ఓ ఎక్సెల్ షీట్‌లో రాసుకున్నారట. ఈ ఎక్సెల్ షీట్ ఒక్కటి చాలు… ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయో చెప్పేందుకు అంటున్నారు. ఇందులోనూ నిజం ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఇదే నిజం అయితే గనక… అసలు ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. దాచుకుని చూసుకోడానికి తప్పితే దేనికి పనికొస్తుందది. పైగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులపై అప్పుడప్పుడు ఐటీ రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వాళ్లు.. ఇలా ఎక్సెల్ షీట్స్ మెయింటైన్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. డేటా ఎక్కడ ఉన్నా.. రికవరీ చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు.. అసలు అంత సవివరంగా లెక్కలు ఎక్కాలు రాసుకోవడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×