E-Paper
Advertisement

Geetha Madhuri: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి..

Geetha Madhuri: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి..
Advertisement
celebrity news today

Geetha Madhuri: సింగర్ గీతా మాధురి తన స్వరంతో ఆడియన్స్‌ను ఉర్రూతలుగిస్తుంది. మాస్, రొమాంటిక్ సాంగ్స్ పాడటంతో ఆమె స్పెషలిస్ట్. ఎలాంటి లిరిక్స్‌నైనా అలవోకగా పాడేస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి మాత్రం ఎక్కువగా పాటలు పాడటం లేదు. ప్రెగ్నెన్సీతో ఉండటమే దీనికి ప్రధాన కారణం.

అయితే గీతా మాధురి ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవలే వారు 800 మందికి అన్నదానం చేశారు. ఇక ఆమె సీమంత వేడుకలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా గీతా మాధురి తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది.

Advertisement

ఇందులో భాగంగా తమకు ఫిబ్రవరి 10న మగబిడ్డ జన్మించాడంటూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 10న బిడ్డ పుడితే.. 17వ తేదీనా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఈ విషయం తెలిసి సెలబ్రెటీలు, అభిమానులు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గీతా మాధురి, నందులు మొదటి సారిగా 2019లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె పేరు ప్రకృతి. మరి ఈ పిల్లాడికి ఏ పేరు నామకరణం చేస్తారో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×