BigTV English

Cause of Suhana’s death: సుహాన మరణానికి గల కారణం ఆ వ్యాధే.. అసలు ఎంటీ ఈ ఇన్ల్ఫమేటరీ!

Cause of Suhana’s death: సుహాన మరణానికి గల కారణం ఆ వ్యాధే.. అసలు ఎంటీ ఈ ఇన్ల్ఫమేటరీ!
bollywood news

The Reason for the death of ‘Dhangal’ Child Artist Suhani: ప్రముఖ నటుడు అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రంలో బబితా పాత్రను పోషించిన సుహానీ భట్నాగర్ (19) మరణించారని తెలిసిందే. ‘దంగల్‌’ సినిమాలో బబితా ఫోగట్‌ ప్రాతలో నటించిన సుహానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసల కూడా దక్కాయి.


సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో, టెలివిజన్‌లో రానించారు. దంగల్‌ తరువాత అవకాశాలు వచ్చిన ఉన్నత చదువుల కోసం నటించలేదు. చదువు తరువాతే సినిమాలు అని ఆమె పలు ఇంటర్య్వూల్లో కూడా వెల్లడించారు. ఇంత పాపులారిటి సంపాదించుకున్న ఆమె ఇప్పుడు లేదు అనే వార్త చాలమంది హృదాయాలను కదిలించింది.

అయితే 19 ఏళ్లకే ప్రాణాలు వదిలేయడం సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణానికి గల కారణం అందరిని షాక్‌కి గురిచేస్తుంది. వైద్యపరమైన ప్రతిచర్యలతోనే మరణించినట్లు వార్తలు వచ్చిన.. కుటుంబ సభ్యులు అందుకు కాదు అని స్పష్టం చేశారు. సుహానీ అరుదైన ఇన్ల్ఫమేటరీ వ్యాధితో బాధ పడుతునట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 7న ఎయిమ్స్‌లో చేరిన అమె ఫిబ్రవరి 17న తుది శ్వాస విడించింది. ఇంతకు రెండు నెలల క్రితమే ఈ వాధి లక్షణాలు కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Read More: భార్య కోసం మెగాస్టార్ చిరు కవిత.. ఎంత బాగుందో..?

అసలు ఎంటీ ఈ ఇన్ల్ఫమేటరీ వ్యాధి..
‘దంగల్‌’ నటి సుహాని మరణానికి గల కారణమైన ఇన్ల్ఫమేటరీ వ్యాధే అని తెలిసింది. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల బలహీనత ఉంటుందంట. రెండు నెలల క్రితమే ఆమె చేతులపై ఎర్రటి మచ్చలు వచ్చినట్లు సుహాని తల్లి పూజ భట్నాగర్‌ చెప్పి కన్నీరుమున్నీరైయ్యారు. రోజురోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వివిధ ఆస్పత్రులు సంప్రదించిన ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.

ఈ ఇన్ల్ఫమేటరీ వ్యాధితో అదనపు ద్రవాలు ఊపిరితిత్తుల్లో చేరి దెబ్బతిన్నాయని సహాని తండ్రి సుమిత్‌ భట్నాగర్‌ చెప్పారు. ఇలాంటి వాధ్యి ఐదు నుంచి ఆరుగురికి మాత్రమే ఉంటుందని అది సుహానకు వచ్చిందని విలపించారు.

డెర్మాటోమియోసిటిస్ అంటే ఏంటి..
డెర్మాటోమియోసిటిస్ అనేది బంధన కణజాలం, చర్మం కండరాలతో పాటు అంతర్గత అవయవాల వాపుకు కారణమౌతుంది. ఈ వాపును పాథాలజీ అంటారు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ డెర్మాటోమియోసిటిస్ అనే వాధ్యి ఆటో ఇమ్యూన్ పాథాలజీ. అంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు లోపిచడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేదానికి కారణం ఇప్పటికి తెలిదు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×