E-Paper
Advertisement

Tollywood: తల్లి కూతుర్ల ప్లాన్ మామూలుగా లేదు.. స్టార్ హీరోపైనే ఫోకస్..!

Tollywood: తల్లి కూతుర్ల ప్లాన్ మామూలుగా లేదు.. స్టార్ హీరోపైనే ఫోకస్..!
Advertisement

Tollywood: టాలీవుడ్‌ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో సురేఖ వాణి ఒకరు. ముందుగా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సురేఖ వాణి సినిమాలలో అవకాశం అందుకొని వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య సురేఖ యమ పాపులర్ అయిపోయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇక సురేఖ వాణితో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని హీటెక్కిస్తుంది. తల్లితో పాటే తను కూడా ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇదంతా ఒకెత్తయితే.. తాజా సమాచారం ప్రకారం.. నటి సురేఖ వాణి గట్టి ప్లానే వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా ఆమె కూతురు సుప్రితను హీరోయిన్‌గా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒకరిద్దరు నిర్మాతలతో కూడా ఆమె సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే 22 ఏళ్లు వచ్చినా.. సుప్రిత ఇంకా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాలేదని అంటున్నారు. కేవలం స్టార్ హీరో టార్గెట్ కారణం వల్లే సుప్రిత సినీ ఎంట్రీ లేట్ అవుతుందని సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×