BigTV English
Advertisement

Trisha : విజయ్ తో త్రిష ఎఫైర్ నిజమేనా?.. ఒక్క ఫోటోతో అడ్డంగా దొరికేసిందే..

Trisha : విజయ్ తో త్రిష ఎఫైర్ నిజమేనా?.. ఒక్క ఫోటోతో అడ్డంగా దొరికేసిందే..

Trisha : సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫెయిర్స్ పై ఎఫైర్ రూమర్స్ రావడం కామన్. కొన్ని సార్లు ఆ రూమర్స్ నిజం కూడా అవుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్ త్రిష కూడా నిజం చేసేలా కనిపిస్తుంది.  తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటికి ఇంకాస్త ఆజ్యం పోస్తూ త్రిష ప్రవర్తన ఉండటంతో చాలా సార్లు ఆ వార్తలు నిజమేనా అనే సందేహాలు కూడా కోలివుడ్ అభిమానులకు వచ్చాయి. వీటిపై త్రిష మాత్రం స్పందించలేదు.. ఇక విజయ్ తన సినిమాల పై ఫోకస్ చేశాడు. అయితే ఎవరు ఏమనుకుంటే మాకేంటి మా పని మేము చేసుకుంటాం అనుకుంటారు కొంతమంది సెలబ్రిటీలు. అలాగే త్రిష తీరు కూడా కనిపిస్తోంది. ఈమె విజయ్ తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. విజయ్ తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది..


ఇండస్ట్రీలో తమతో కలిసి పనిచేసిన వారితో సన్నిహితంగా ఉంటారు. కొందరైతే వారికోసం ఏమైనా చేసేంత పిచ్చిని పెంచుకుంటారు. వారితో కలిసి ఉండాలన్న కోరికతో ఏదైనా చేస్తారు. త్రిష కూడా ఇప్పుడు అలాంటి పనే చేసింది. ఈ అమ్మడు ఇప్పటివరకు ఐటమ్ సాంగ్ లలో నటించలేదు.. అంతేందుకు స్పెషల్ సాంగ్స్, కానీ రోల్స్ కానీ చెయ్యలేదు. కానీ రీసెంట్ గా గోట్ మూవీలో సాంగ్ లో మెరిసింది. తనకు ఎంతో ఇష్టమైన విజయ్ కోసం ది గోట్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టేసింది. ముఖ్యంగా ది గోట్ మూవీలో త్రిష పర్ఫామెన్స్ అచ్చం శ్రీ లీలను పోలి ఉంది. ఆ సాంగ్ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇదంతా పక్కనపెడితే.. తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది.. ఆ పోస్ట్ లో త్రిష పక్కన విజయ్ కూర్చున్న ఫోటోను త్రిష షేర్ చేసింది. విజయ్ త్రిష ఒకరినొకరు చూసుకుంటూ లవ్లీ గా ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు నువ్వు అనుకున్నదే చేసేలా ఉన్నావు కదా..మా హీరోని ఎగరేసుకుపోయేలా ఉన్నావ్.. విజయ్ తన భార్యతో విడాకులు తీసుకునేలా చేసి నువ్వు రెండో పెళ్లి చేసుకుందామని చూస్తున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మరికొంతమందేమో త్రిష మళ్లీ విజయ్ నెక్స్ట్ మూవీ లో కూడా ఐటెం సాంగ్ చేస్తే బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో నటిస్తుంది. మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టుకుంది.. విజయ్ సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉండేందుకు రెడీ అవుతున్నాడు..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×