E-Paper
Advertisement

Unstoppable with NBKS 2: మూడు పెళ్లిళ్లపై పవన్ క‌ళ్యాణ్ వివ‌ర‌ణ‌… బాల‌కృష్ణ వార్నింగ్‌

Unstoppable with NBKS 2: మూడు పెళ్లిళ్లపై పవన్ క‌ళ్యాణ్ వివ‌ర‌ణ‌… బాల‌కృష్ణ వార్నింగ్‌
Advertisement

Unstoppable with NBKS 2:మెగా, నంద‌మూరి అభిమానులు ఎంత‌గానో ఎదురు చూసిన అన్‌స్టాప‌బుల్ క్రేజీయెస్ట్ ఎపిసోడ్ మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 27) రోజున హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ ఎపిసోడ్‌కు ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా రావ‌టం ఈ ప్రోగ్రామ్‌కే హైలైట్ అని చెప్పాలి. మ‌రే ఎపిసోడ్‌కు లేనంత హైప్‌, ఎక్స్‌పెక్టేష‌న్స్ ఈ ఎపిసోడ్‌కు క్రియేట్ అయ్యింది. నంద‌మూరి, మెగా ఫ్యాన్స్ స్టూడియో ద‌గ్గ‌ర సంద‌డి చేశారు. అస‌లు బాల‌కృష్ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎలాంటి ప్ర‌శ్న‌లు వేస్తార‌నే దానిపై అంద‌రిలో తెలియ‌ని ఎగ్జ‌యిట్‌మెంట్ నెల‌కొంది.

సాధార‌ణంగా సినిమాల‌తో పాటు రాజ‌కీయాల్లో ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు వేసే బాణం.. ఆయ‌న మూడు పెళ్లిళ్లు గురించి. దీనిపై బాల‌కృష్ణ ప్ర‌శ్నిస్తారా! లేదా! అడ‌గ‌క‌పోవ‌చ్చు అని అంద‌రూ భావించారు. కానీ ఇన్‌సైడ్ సోర్సెస్ ప్ర‌కారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల‌పై బాల‌య్య ప్ర‌శ్నించారు. జ‌న‌సేనాని కూడా అందుకు వివ‌ర‌ణ ఇచ్చార‌ట‌. ఈ ప్ర‌శ్న ఎండింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల‌పై కామెంట్ చేసే వారిని హెచ్చ‌రిస్తూ బాల‌య్య వార్నింగ్ కూడా ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రి ప్రోమో, ప్రోగ్రామ్ వ‌స్తే కానీ అస‌లు విషయం తెలియ‌దు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ ఎపిసోడ్‌ను ఆహాలో ప్ర‌సారం చేస్తార‌ని అంటున్నాయి మీడియా వ‌ర్గాలు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×