E-Paper
Advertisement

Upasana : ఉపాసన డెలివరీ ఆ ఆస్పత్రిలోనే.. ఎప్పుడంటే..?

Upasana : ఉపాసన డెలివరీ ఆ ఆస్పత్రిలోనే.. ఎప్పుడంటే..?
Advertisement

Upasana : మరికొద్దీ రోజుల్లో మెగా వారసుడు/వారసురాలు రానున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసన డెలివరీ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

ఉపాసన డెలివరీ కోసం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఏకంగా ఓ ఫ్లోర్‌ను కేటాయించారు. అటువైపు ఎవరికీ నో ఎంట్రీ. అంతేకాదు ఇండియాలో టాప్‌మోస్ట్‌ గైనకాలజిస్ట్‌లను సిద్ధం చేశారు. అలాగే డెలివరీ తర్వాత బిడ్డను చెక్‌ చేసేందుకు టాప్‌మోస్ట్ పీడియాట్రిషియన్ ను కూడా రెడీ చేశారు. డెలివరీకి 24 గంటలు ముందుగానే వైద్యులు అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ రెండు రోజులు కనీసం ఆసుపత్రి సిబ్బంది కూడా ఉపాస‌న‌ ఉండే వార్డు లోపలకు ఎంటర్ కాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జులైలోనే డెలివరీ చేస్తారని తెలుస్తోంది.

రామ్‌చరణ్‌, ఉపాసన పెళ్లి జరిగి పదేళ్లు దాటింది. గత ఏడాది డిసెంబర్ లో చెర్రీ తండ్రి కాబోతున్నాడని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఫ్యాన్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు డెలివరీ డేట్‌ దగ్గరపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయేది పాపా? బాబా? అన్న విషయం మరికొద్దీ రోజుల్లో తేలిపోనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×