E-Paper
Advertisement

Upasana: లేట్‌గా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఇదే.. ఉపాసన ఇట్రెస్టింగ్ కామెంట్స్..

Upasana: లేట్‌గా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఇదే.. ఉపాసన ఇట్రెస్టింగ్ కామెంట్స్..
Advertisement

Upasana: రామ్‌చరణ్-ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కుండే క్రేజే వేరు. త్వరలో వీళ్లిద్దరు ముగ్గురు కాబోతున్నారు. పండంటి బిడ్డకు ఉపాసన జన్మనివ్వబోతుంది. అయితే రామ్‌చరణ్, ఉపాసనల పెళ్లై పదేళ్లు దాటింది. ఇంత ఆలస్యంగా గర్భం దాల్చడం వెనుకగల కారణాలను తాజాగా ఉపాసన చెప్పుకొచ్చింది.

‘‘పెళ్లైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఇదే సరైన సమయం. మేము ఆర్థికంగా స్థిరపడ్డాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా.. నేను కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది ఉపాస.

Advertisement

ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇకపోతే త్వరలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని ఇప్పటికే చరణ్, ఉపాసన క్లారిటీ ఇచ్చారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×