BigTV English

NTR with Urvashi Rautela: ఏం ఫిల్టర్ పెట్టావ్ పాప.. ఎన్టీఆర్ రూపురేఖలే మారిపోయాయి..?

NTR with Urvashi Rautela: ఏం ఫిల్టర్ పెట్టావ్ పాప.. ఎన్టీఆర్ రూపురేఖలే మారిపోయాయి..?

NTR Selfie with Urvashi Rautela: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే దేవర షూటింగ్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్న తారక్.. దీంతో పాటు వార్ 2 ను కూడా మొదలుపెట్టేశాడు. వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. బ్రహ్మాస్త్ర లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి షూటింగ్ జరుపుకుంటుంది. రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్ ఈ సెట్స్ లో అడుగుపెట్టాడు.


ఇక బాలీవుడ్ ఎన్టీఆర్ కు ఘనస్వాగతం పలికింది. తెలుగులో దేవర కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురుచూస్తున్నారో వార్ 2 కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు కారణం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడమే. ఇక వార్ 2 లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఆమె కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో ఈ సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ ను గుర్తుపట్టడం కష్టంగా ఉంది. అంతలా ఆయన ముఖం మారిపోయింది.

Also Read: Disco Shanti Exclusive Interview: బావ చనిపోయాకా.. రెండేళ్లు మద్యానికి బానిసయ్యా.. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్


సడెన్ గా చూసి ఎన్టీఆర్ AI తో ఊర్వశీ ఫోటో దిగిందేమో అన్న అనుమానం కూడా కలుగకపోదు. అంతలా ఊర్వశీ.. ఎన్టీఆర్ కు ఫిల్టర్ యాడ్ చేసింది. తన ఏజ్ కన్నా చాలా చిన్నవాడిగా తారక్ కనిపించాడు. ముఖం మొత్తం ఫిల్టర్ తో ఎడిట్ చేసినట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ పాప.. ఏం ఫిల్టర్ పెట్టావ్.. ఎన్టీఆర్ రూపురేఖలే మారిపోయాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×