E-Paper
Advertisement

VD 12:- ట్యూష‌న్‌కు వెళుతున్న రౌడీ స్టార్‌!

VD 12:- ట్యూష‌న్‌కు వెళుతున్న రౌడీ స్టార్‌!
Advertisement

VD 12 :- రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌రకొండ లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కావాల‌ని ఆశ ప‌డ్డాడు. కానీ ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌టంతో యంగ్ హీరో డీలా ప‌డ్డాడు. స‌మంత‌తో ఈ కుర్ర క‌థానాయ‌కుడు క‌లిసి చేస్తోన్న ఖుషి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో జెర్సీ సినిమాతో నేష‌న‌ల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న 12వ చిత్ర‌మిది.

VD 12 సినిమా చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కనుంది. ఈ సినిమా కోసం అక్క‌డి బాడీ లాంగ్వేజ్‌తో పాటు యాస‌పై కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ఫోక‌స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అందుకోసం రాయ‌ల‌సీమ భాష‌పై ప‌ట్టుకున్న రైట‌ర్ పెంచ‌ల దాస్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ యాస‌లోనే సినిమాలు చేస్తూ వ‌చ్చిన రౌడీ స్టార్ త‌న రూట్ మార్చి ఇత‌ర యాస‌ల‌పై కూడా ఫోక‌స్ చేస్తుండటం మంచి ప‌రిణామంగానే చెప్పొచ్చు.

Advertisement

ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow this link for more updates:- BIgtv

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×