E-Paper
Advertisement

Vignesh Shivan: నయన్‌ భర్తకు తప్పని చిక్కులు.. ఎల్‌ఐసీ నోటీసులు

Vignesh Shivan: నయన్‌ భర్తకు తప్పని చిక్కులు.. ఎల్‌ఐసీ నోటీసులు
Advertisement

Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్.. హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ ‘కాతు వాక్కుల రెండు కాదల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు విఘ్నేష్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘లవ్ టుడే’ ఫేమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఎల్ఐసి (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) టైటిల్‌తో ఓ మూవీని రూపొందిస్తున్నారు. పూర్తిగా లవ్ అండ్ రొమాంటిక్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఎల్ఐసి ( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా చిత్రబృందంకి నోటీసులు జారీ చేసింది. ప్రజల్లో మంచి పేరు ఉన్న తమ సంస్థను ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చింది.

Advertisement

వారంలోపు సినిమా టైటిల్‌ని మార్చకపోతే క్రిమినల్ చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీనిపై మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి టైటిల్‌తోనే కాంట్రవర్సీలకు తెరలేపిన ఈ సినిమా మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×