BigTV English
Advertisement

Tollywood Heroine : ఇంట్లో నుంచి పారిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్..ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..?

Tollywood Heroine : ఇంట్లో నుంచి పారిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్..ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..?

Tollywood Heroine : సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని నటన పై ఆసక్తితో అయిన వారిని కాదనుకొని మరి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొందరు బాగా సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అలాంటివారిలో రౌడీ హీరోయిన్ కూడా ఉన్నారు.. ఆమె సినిమాల పై ఆసక్తితో ఏకంగా ఇంట్లో నుంచే బయటకు వచ్చి సినిమాలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదూ.. ఆమె ఎవరో? సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


సినిమాల్లో నటించడానికి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందట.. ఆమె మరెవ్వరో కాదు విజయ్ దేవరకొండ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలీనీ పాండే కూడా ఒకరు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది షాలినీ పాండే. తొలి తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ఆ తర్వాతి లో పెద్దగా మెరవలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఆమె కొన్ని మూవీలు చేసినప్పటికీ అవి ఒక్కటి కూడా సక్సెస్ రేటును అందుకోలేదు అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి..

Vijay Devarakonda's heroine who ran away from home...the truth has been known for years


ఇకపోతే తన సినిమాలు సక్సెస్ కాకపోవడం, అలాగే తనకు అంతగా ఆఫర్స్ రాకపోవడం గురించి గతంలో షాలిని మాట్లాడింది. ఇక మా ఇంట్లో నన్ను స్పోర్ట్స్ లో జాయిన్ చెయ్యాలని అనుకున్నారు. కానీ నాకు సినిమా ల్లో ఆసక్తి అందుకే ఇంట్లో నుంచి పారిపోయాను.. ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. మొదట్లో రూమ్ కోసం అబ్బాయిలతో ఉన్నాను. ఆతర్వాత అక్కడి నుంచి మరో ఇంటికి మారింది. ఆ సమయంలో ఒకే రూమ్ లో కొంతమంది అబ్బాయిల తో కలిసి ఉండాల్సి వచ్చింది.. అలా సినిమా ఆఫర్స్ రావడం తో ఒక్కో సినిమాతో తన టాలెంట్ బయట పెడుతూ వచ్చింది. ఈమె తెలుగులో నటించిన మొదటి సినిమా విజయ్ దేవరకొండ తో చేసింది. అర్జున్ రెడ్డి అనే సినిమా చేసింది. ఆ మూవీ ప్రేక్షకులకు ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాలోనే రొమాన్స్ తో రచ్చ చేసింది.. ఈమె నటనకు తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుంది అనుకున్నారు.. కానీ రెండు, మూడు సినిమాలకే సరిపెట్టుకుంది. కానీ తెలుగు ఒకటి రెండు సినిమాలే హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మూవీ ఆఫర్స్ లేవు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వస్తుంది. ఇక ఈ మధ్య స్లిమ్ అయ్యిన అమ్మడు పొట్టి బట్టల్లోనే కనిపిస్తుంది. చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×