E-Paper
Advertisement

Vijay Deverakonda: ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా.. ఇదేం ట్విస్ట్ మామా..

Vijay Deverakonda: ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా.. ఇదేం ట్విస్ట్ మామా..
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలుసు.. గీతాగోవిందం లాంటి హిట్ సినిమాల్లో నటించి అభిమానుల మనసు దోచుకున్నాడు. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాడు. ఒక్క సినిమా కూడా హిట్ రేంజ్ ను అందుకోలేదు. లైగర్ సినిమా దెబ్బ నుంచి కోలుకోవడానికి ఇంకా టైం పట్టేలా కనిపిస్తుంది. గత రెండేళ్లు అతని ఖాతాలో హిట్ సినిమాలు లేవు. గత ఏడాది ఖుషి, ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న కల్కి సినిమాలో పవర్ పాత్రలో కనిపించాడు.. ఇక చేతిలో మూడు సినిమాలు ఉన్నా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్..

ప్రస్తుతం రౌడీ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు అన్ని షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నాయి. అయితే ఇందులో VD12 సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు పనిచేయబోతున్నట్లు సమాచారం.. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా నుంచి త్వరలోనే సాంగ్ కూడా రిలీజ్ కాబోతుందని టాక్. ఇక పోతే ఒకవైపు వరుస సినిమాలు ఉన్నా కూడా మరోవైపు కొత్త సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్.

Advertisement

విజయ్ దేవరకొండ మళ్లీసేమ్ డైరెక్టర్ తో సినిమా చెబోతున్నట్లు టాక్. గతంలో వచ్చిన టాక్సీవాలా మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో విజయ్ మరో చిత్రానికి సైన్ చేశారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతుంది. ఈ మూవీని కర్నూల్, అనంతపురం వంటి ఏరియాల్లో చిత్రీకరించనున్నారు. విజయ్ కొత్త గెటప్‌ ఈ చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ చెబుతోంది.. ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాల్లో విజయ్ దేవరకొండ రెండు సినిమాలు హిట్ అయ్యేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ సోలోగా హిట్ ఎప్పుడూ కొడతాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమాల సంగతి పెడితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ లో ఉన్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతుంది.. ఇక రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా హిట్ సినిమాలు చేసింది. ఆమె చేతి లో డజను సినిమాలు ఉన్నాయని సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లో పుష్ప 2, ఛావా సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×