E-Paper
Advertisement

Kalki 2898 Ad: ‘కల్కి 2898’ లో విజయ్ దేవరకొండ కన్ఫర్మ్.. సాక్ష్యం ఇదిగో..

Kalki 2898 Ad: ‘కల్కి 2898’ లో విజయ్ దేవరకొండ కన్ఫర్మ్.. సాక్ష్యం ఇదిగో..
Advertisement

Vijay Deverakonda – Kalki 2898 Ad: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘కల్కి 2898’ మూవీ ఒకటి. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

తాజాగా మరొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడనే వార్త ఎప్పట్నుంచో వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఎలాంటి ఫొటో కానీ, వీడియోలు కానీ, మేకర్స్ నుంచి అప్డేట్ కానీ రాలేదు. అయితే తాజాగా ఓ ఫొటో మాత్రం విజయ్ దేవరకొండ ‘కల్కి’ మూవీలో నటిస్తున్నాడనే వార్తలను నిజం చేసింది. ఆ ఫొటో చూసిన తర్వాత విజయ్ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ అయిపోయింది.

Advertisement

ఇటీవల ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ బర్త్ డే జరిగింది. ఈ బర్త్ డే వేడుకలను ‘కల్కి’ మూవీ టీం ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకను కల్కి షూటింగ్ సెట్స్‌లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఈ తరుణంలోనే విజయ్‌కి సంబంధించి ఓ ఫొటో బయటకొచ్చింది.

Also Read: పెద్ద ప్లానే.. ‘కల్కి 2898ఏడీ’లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Advertisement

బాలీవుడ్ నటుడు అయాజ్ పాషా ‘కల్కి’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందువల్ల ఈ నటుడు కూడా నాగ్ అశ్విన్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఇక అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పాషా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఒక పొటోలో విజయ్ దేవరకొండ, పాషా కలిసి ఉన్నారు. బర్త్ డే స్పాట్ నుంచి దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దీంతో ఈ మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడనే వార్తలు నిజమయ్యాయి. దీనిపై మూవీ టీం నుంచి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండతో పాటు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×