E-Paper
Advertisement

Vijay Varma: అబ్బాయి నుంచి మగాడిలా మారతారు.. నోరు జారిన తమన్నా బాయ్ ఫ్రెండ్

Vijay Varma: అబ్బాయి నుంచి మగాడిలా మారతారు..  నోరు జారిన తమన్నా బాయ్ ఫ్రెండ్
Advertisement

Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో నాని నటించిన MCA సినిమాతో పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా తరువాత తెలుగులో కనిపించని విజయ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారాడు. సినిమాల వలన ఈ నటుడు పేరు తెచ్చుకోవడం ఏమో కానీ.. తెలుగు హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించాడు. ఈ ఏడాది న్యూయర్ వేడుకల్లో తమన్నా – విజయ్ లిప్ లాక్ వీడియో నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.

ఇక కొన్ని నెలల ముందే తమన్నా సైతం.. విజయ్ తో ఉన్న రిలేషన్ ను అధికారికం చేసింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇక బాయ్ ఫ్రెండ్ గురించి తమన్నా చాలా బాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎక్కడకు వెళ్లినా ఈ జంటనే కనిపిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ మీర్జాపూర్ 3 సీజన్ లో నటించాడు. త్వరలోనే ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఇక మీర్జాపూర్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్.. కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ కంటెంట్ గా మారాడు.

Advertisement

మీర్జాపూర్ లో శ్వేతా తివారీతో విజయ్ కు మంచి ఇంటిమేటెడ్ సీన్స్ ఉన్నాయట. వాటి గురించి మాట్లాడి షాక్ ఇచ్చాడు. ” జీవితంలో చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. అయితే మన భాగస్వామ్యుల నుంచి ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మన గురించి మనం మార్చుకునే అవకాశం కూడా వారి నుంచే వస్తుంది.

ముఖ్యంగా శృంగారం విషయంలో అబ్బాయికి ప్రతి విషయం సొంతంగా తెలుసుకోవడం కష్టం. ఆ విషయంలో మన భాగస్వామి వలనే చాలా విషయాలు తెలుస్తాయి. ఎప్పుడైతే సరైన ఎనర్జీ ఉన్న పార్ట్నర్ తో కలుస్తామో అప్పుడే అబ్బాయి నుంచి మగాడిగా మారిన ఫీల్ కలుగుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో ట్రోలర్స్.. విజయ్ ను ఆడేసుకుంటున్నారు. తమన్నాను ఇందులోకి లాగి, ఆమె వలన ఏం నేర్చుకున్నావు.. మంచి పార్ట్నర్ యేనా, తమన్నా బాగానే నేర్పింది.. మగాడివే నువ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది నోరు జారీ ఏది పడితే అది మాట్లాడకూడదని నేర్పించలేదా తమన్నా అంటూ చెప్పుకొస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×