BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి డబ్బే డబ్బు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి డబ్బే డబ్బు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎక్కువగా లాభాలు పొందే రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశుల వారు మంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభదాయక మార్పులు ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనారోగ్య వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. శివ సందర్శనం శుభప్రదం.

వృషభం:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారా రంగాల్లో లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే సమయంలో మరింత డబ్బు పొందుతారు. ఇతరులుతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతా ధ్యానం మంచిది.


మిథునం:
ఈ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో ఆచిచూతి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థకి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులతో అపర్థాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీమహాలక్ష్మి ధ్యానం చేస్తే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఇష్టదైవ సందర్శన మంచిది.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ కాలం. ఆస్తుల కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. ఇతరులు నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగత సమస్యలు రావొచ్చు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలతలు పెరుగుతాయి. చేసిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. బుద్ధిబలంతో పనులు మొదలుపెడితే ఉహించని విధంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి సందర్శన ఉత్తమం.

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు, ఇబ్బందులు తీరుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తులు పాటించాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలం. ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో ఆచితూచిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులపై జాగ్రత్తలు పాటించాలి. ఇష్టదైవాన్ని పూజించాలి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు అంచనాలు మించుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు ఉంటాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మకరం:
ఈ రాశి వారికి మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటిగా ముందుకు వెళ్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు పూర్తి చేసేందుకు శ్రమించాల్సి ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.శుభవార్తలు వింటారు. చంద్ర ధ్యాన శ్లోకం చదవాలి.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లో పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేస్తే లబ్ధి పొందుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలపై దృష్టి అవసరం. ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీరామ సందర్శంన మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారు మంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఊహించని ఆఫర్లు వస్తాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రీమహాలక్ష్మి సందర్శనం శుభకరం.

Related News

Temple mystery: గుడి తలుపులు మూసేసిన వెంటనే వింత శబ్దాలు..! దేవతల మాటలా? అర్థం కాని మాయాజాలం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?

Diwali 2025: దీపావళికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం !

Hasanamba temple: దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఏడాది పాటు ఆరని దీపం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Big Stories

×