E-Paper
Advertisement

Vishnu Manchu Prakash Raj : ‘మా’ పని తీరుపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు.. చెబితే చేసిట్లు కాదని కౌంటర్

Vishnu Manchu Prakash Raj : ‘మా’ పని తీరుపై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు.. చెబితే చేసిట్లు కాదని కౌంటర్
Advertisement

Vishnu Manchu Prakash Raj : ‘మా’ అధ్యక్షుడుగా విష్ణు మంచు రీసెంట్ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు తాను ఎన్నికల సమయంలో చేస్తానని చెప్పిన దాంట్లో 95 శాతం పనులను నేరవేర్చానని తెలియజేశారు. ‘మా’ బిల్డింగును మాత్రమే నిర్మించాల్సి ఉందని, ఫిల్మ్ ఛాంబర్ స్థలంలో కట్టబోయే భవనంలో ‘మా’ కోసం స్థలాన్ని కొనిస్తానని విష్ణు మంచు తెలియజేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రకాష్ రాజ్‌ని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఇప్పటి వరకు ఏడాది సమయం మాత్రమే పూర్తయ్యింది. గెలిచారు.. ఏం పని చేశారనేది అందరికీ తెలుసు. అలాగే సభ్యులకు కూడా తెలుసు. ప్రకటించటం వల్ల పనులు చేసినట్లు కాదు. ఓ మనిషి ఓ మాట చెబుతాడు. అది నిజమా..కాదా? అని నమ్మడమనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకటించటం వాళ్ల బాధ్యత ప్రకటించారు’’ అని అన్నారు.

మరో ఏడాది తర్వాత ‘మా’ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ పోటీ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘చూద్దాం.. ఇప్పుడున్నవారు ఏ పని చేశారో చూద్దాం’’ అన్నారు. అయితే తాను ఇకపై మా సహా ఎలాటి ఎన్నికల్లోనూ పోటీ చేయాలనుకోవటం లేదని విష్ణు మంచు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న విష్ణు మంచు ప్యానెల్ పదవీ కాలం ముగియటానికి ఏడాది సమయం ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×