BigTV English

Vithika Sheru : యూట్యూబర్ తో వరుణ్ సందేశ్ భార్య క్లోజ్ ఫోటోలు.. నెటిజన్స్ ట్రోల్స్..

Vithika Sheru : యూట్యూబర్ తో వరుణ్ సందేశ్ భార్య క్లోజ్ ఫోటోలు.. నెటిజన్స్ ట్రోల్స్..

Vithika Sheru : వితిక షేరు.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ భార్య.. కానీ ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు హిట్ సినిమాల్లో నటించింది. అలాగే హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ సినిమాలు అంతగా పేరును తీసుకురాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఏది పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈమె దీపావళి సెలెబ్రేషన్స్ తన ఫ్రెండ్స్ తో కలిసి చేసుకుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. అసలు ఏమైంది ఆ ఫోటోలలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..


వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కూడా హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత హీరోయిన్ గా మానేసి యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ యూట్యూబర్ తో చేసిన పని అందరికీ చిరాకు తెప్పిస్తోంది.. ఇంతకీ ఆ యూట్యూబర్ ఎవరు అనుకుంటున్నారు. ఆ యూట్యూబర్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఓ యూట్యూబర్ గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. అయితే అలా ముద్దు పెట్టిన సమయంలో వరుణ్ సందేశ్ కూడా పక్కనే ఉన్నట్లు ఉన్నాడు. కానీ ఎలాంటి స్పందన లేకుండా ఉన్నాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. ఇంతగా చెయ్యడం అవసరమా.. మరీ దరిద్రం కాకపోతే ఆ ఫోటోలను షేర్ చెయ్యడం ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై వరుణ్ సందేశ్ కానీ ఆయన వైఫ్ కానీ రెస్పాండ్ అవుతారేమో చూడాలి..

కేరీర్ విషయానికొస్తే.. ఈమె 2008 లో ఓ కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే. `ప్రేమించే రోజుల్లో` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.. తెలుగు అమ్మాయి కావడంతో అస్సలు అవకాశాలు రాలేదని తెలుస్తుంది..హీరో వరుణ్ సందేశ్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. `పడ్డానండి ప్రేమలో మరి` సినిమాలో వరుణ్ సందేశ్, వితిక జంటగా నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2019 లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. విన్నర్ అవ్వలేదు కానీ పాపులర్ అయ్యారు. ఇక వితిక షేరు యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వితిక నెలకు దాదాపు రూ. 5 నుంచి 6 లక్షల వరకు సంపాదిస్తుందట.. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.. వరుణ్ సందేశ్ నింద మూవీతో ప్రేక్షకులను పలకరించాడు..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×