E-Paper
Advertisement

Vivek Agnihotri: ప్రకాశ్ రాజ్ ఓ నక్సలైట్: వివేక్ అగ్నిహోత్రి

Vivek Agnihotri: ప్రకాశ్ రాజ్ ఓ నక్సలైట్: వివేక్ అగ్నిహోత్రి
Advertisement

Vivek Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై నటుడు ప్రకాశ్ రాజు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి భాస్కర్ అవార్డు కూడా రాదని విమర్శించారు. తాజాగా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ప్రకాశ్ రాజ్‌ను అంధకార రాజ్‌గా పేర్కొన్న వివేక్.. ఆయనొక అర్బన్ నక్సలైట్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘ది కశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చి ఏడాది అయినా కూడా కొందరు అర్బన్ నక్సల్స్ మర్చిపోలేకపోతున్నారు. వారికి రాత్రిపూట నిద్రపట్టడం లేదు. అవన్నీ మొరిగే కుక్కలు. మిస్టర్ అంధకార్ రాజ్ భాస్కర్ అవార్డుల్ననీ మీకే వస్తుంటే మాకు అవకాశం ఎక్కడ ఉంటుంది’’ అంటూ వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

ఇక పోయిన ఏడాది మార్చిలో రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఘన విజయం సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. కశ్మీర్ పండిత్‌లపై జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×